Home
Tollywood News
Tollywood News News
-
మీడియాకు క్షమాపణలు చెప్పిన రాజమౌళి..
దర్శక ధీరుడు రాజమౌళి మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రతి థియేటర్ లోనూ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ మారుమ్రోగిపోయింది. గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు .. హీరోల ఎలివేషన్స్ చూసి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇకపోతే ట్రైలర్ రిలీజ్ తరువాత ట్రిపుల్ ఆర్ టీం ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు.. అయితే హిందీ ట్రైలర్ ని రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టిన జక్కన్న తెలుగు ట్రైలర్… -
రామ్ చరణ్ మరదలి పెళ్లిలో సందడి చేసిన సమంత.. పిక్స్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో హడావిడిగా ఉన్న విషయం తెలిసిందే. భార్య ఉపాసన చెల్లెలు అనుష్పల- అర్మాన్ ల వివాహం గ్రాండ్ గా జరుగుతుంది. ఈ వివాహ ఏర్పాట్లు అన్ని రామ్ చరణ్ – ఉపాసన దంపతులే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుక వలనే చెర్రీ ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ కి హాజరుకాలేకపోయాడు. ఇకపోతే ఈ పెళ్లి వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత… -
‘పుష్ప’ మాస్సివ్ ప్రీ రిలీజ్ పార్టీకి ముహూర్తం ఖరారు
అల్లు అర్జున్ పుష్ప క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ , సాంగ్స్ హైప్ ని క్రియేట్ చేశాయి . ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచారు చిత్రబృందం . ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని… -
చిరు- బాబీ స్టోరీ లీక్..?
మెగాస్టార్ చిరు వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలలో నటిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’.. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీర్రాజు’ .. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాలలో ‘వాల్తేరు వీరయ్య’ స్టోరీ ఇదే అంటూ కొన్ని వార్తలు గుప్పుమంటున్నాయి. మెగా 154 గా మొదలైన ఈ చిత్రం అరాచకం ఆరంభం అంటూ ఫుల్ యాక్షన్ లోకి దింపేశారు. ఇక ఈ చిత్రంలో… -
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’.. మొక్కలు నాటిన హీరోయిన్ మెహ్రీన్
రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. గురువారం రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటి ఛాలెంజ్ ని పూర్తిచేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ” పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు ఎంతో అవసరం ..… -
‘పుష్ప’ మూవీ ఏమైనా తేడా కొడితే నా చావు చూస్తారు
హీరోలంటే ఫ్యాన్స్ కి పిచ్చి… హీరోల కోసం ఫ్యాన్స్ ఎలాంటి పనులైనా చేస్తారు.. హీరోల సినిమాలు రిలీజ్ అయితే వారికి పండగే.. ఇక ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకొంది అంటే పూనకాలే.. థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తారు. వారి అభిమానం అలాంటిది. అయితే ఆ అభిమానం హద్దులు దాటకూడదు. సాధారణంగా డైరెక్టర్లకు మా హీరో సినిమా మంచిగా తీయకపోతే చంపేస్తాం.. ఎలివేషన్స్ సరిగ్గా లేకపోతే డైరెక్టర్లను ట్రోల్ చేయడం లాంటివి చూస్తూనే ఉంటాం.. కానీ… -
ఇది ఇండస్ట్రీ విజయం.. బాలయ్య ఉద్వేగం
అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభ నిర్వహించారు. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియచేసుకునేందుకు వచ్చామన్నారు హీరో బాలయ్యబాబు. ఏడాది తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఘన విజయం అందించారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పారు హీరో బాలకృష్ణ. ఇది మా విజయం మాత్రమే కాదు….చిత్ర పరిశ్రమ విజయం అన్నారు బాలకృష్ణ. ఈ సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది. మంచి సినిమాలను… -
చిత్రసీమలో ‘అందరివాడు’ సి.కళ్యాణ్
తెలుగు చిత్రసీమలో సి.కళ్యాణ్ అందరికీ తలలో నాలుకలా ఉంటారు. అందరివాడు అనిపించుకుంటారు. అందరితోనూ కలసి పోతుంటారు. సినిమా రంగంలో ఏ సమస్య వచ్చినా, అందుకు తగ్గ పరిష్కారం కోసం సినీపెద్దలతో చర్చించడంలోనూ, ప్రభుత్వాలతో మంతనాలు జరపడంలోనూ ముందుంటారు. ఒకప్పుడు చిన్న సినిమాల నిర్మాతగా పయనం మొదలుపెట్టి, నేడు అగ్రకథానాయకులతోనూ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరుకున్నారు సి.కళ్యాణ్. తెలుగు సినిమా రంగంలో పలు శాఖల్లో అధ్యక్షునిగా పనిచేసిన సి.కళ్యాణ్, ఒకప్పుడు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ గానూ సేవలు… -
అద్దం ముందు ‘అర్జున్ రెడ్డి’ భామ అందాల విందు..
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది షాలిని పాండే. ప్రీతిగా అమ్మడి నటన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా తరువాత షాలిని అవకాశాలు అయితే దక్కుతున్నాయి కానీ విజయాలు మాత్రం అందం లేదు.. ఇక ఇటీవల బొద్దుగా ఉన్న అమ్మడు సన్నజాజి తీగలా మారిపోయి అందాల విందు చేస్తున్న సంగతి తెలిసిందే. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్ల మీద విరుచుకు… -
‘భీమ్లా నాయక్’ రన్ టైమ్ లాక్.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ లో ఈసారి సంక్రాంతి రసవత్తరంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నమూడు సినిమాలు సంక్రాంతి పోరులో ఢీ అంటే ఢీ అంటున్నాయి. జనవరి 7 న ‘ఆర్ఆర్ఆర్’ తో సంక్రాంతి మొదలు కాగా 13 న ‘భీమ్లా నాయక్’, 14 న ‘రాధేశ్యామ్’ రిలీజ్ కానున్నాయి. ఇక జక్కన్న ఎన్ని ప్రయోగాలు చేసినా ‘భీమ్లా నాయక్’ మాత్రం తగ్గేదేలే అంటూ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. పాన్ ఇండియా సినిమాల మధ్య రీమేక్ గా…
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!