Home
Tollywood News
Tollywood News News
-
Samantha: అలా సెట్ కు వెళ్లిందో లేదో ఇలా గాయాలపాలైంది..
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న చిత్రాల్లో సిటాడెల్ ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. -
BalaRaju: 75 వసంతాల ‘బాలరాజు’
BalaRaju: మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటజీవితంలో మరపురాని చిత్రాలలో 'బాలరాజు' స్థానం ప్రత్యేకమైనది. 1948 ఫిబ్రవరి 28న విడుదలైన 'బాలరాజు' అక్కినేని అభిమానులకూ ఈ నాటికీ గుర్తుండి పోయే చిత్రమే! -
Anjala Zaveri: ఏయ్.. వెంకీ హీరోయిన్.. చిరు విలన్ భార్యనా..?
Anjala Zaveri: ప్రేమించుకుందాం రా.. సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అంజలా జావేరి. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని గృహిణిగా సెటిల్ అయిపోయింది అంజలా.. -
Chiranjeevi: బ్రేకింగ్.. చిరంజీవి సినిమా సెట్ లో అగ్నిప్రమాదం
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాలోని పాదఘట్టం సెట్ హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన సంగతి తెల్సిందే. సినిమా పూర్తి అయినా ఆ సెట్ ఇంకా తొలగించలేదు. -
Jabardasth Venu: జబర్దస్త్ వేణు ‘బలగం’ ను దిల్ రాజు ఏం చేయబోతున్నాడు..?
Jabardasth Venu: జబర్దస్త్ నటుడు వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టిల్లు వేణుగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ప్రస్తుతం దర్శకుడిగా మారాడు. బలగం అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ జంటగా తెరకెక్కిన చిత్రం బలగం. -
Pawan Kalyan: చరణ్- ఎన్టీఆర్ ఫ్యాన్ వార్.. మధ్యలో ఇరుక్కుపోయిన పవన్
Pawan Kalyan: హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ ఉండడం సాధారణమే.. ఏ ఇండస్ట్రీలోనైనా ఈ వార్ ఖచ్చితంగా నడుస్తూనే ఉంటుంది. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ ఒకరికొకరు కొట్టుకొనే రేంజ్ కు వెళ్ళిపోతారు అభిమానులు .. మేము మేము బాగానే ఉంటాం.. మీరు కూడా బావుండాలి అని హీరోలు ఎంత చెప్పినా కొంతమంది హీరోల ఫ్యాన్స్ అస్సలు వినిపించుకోరు. -
Anshu Ambani: ‘మన్మథుడు’ బ్యూటీ ఏంటి ఇలా మారిపోయింది.. గుర్తుపట్టలేమే
Anshu Ambani:గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తోంది.. పెదవుల్లో నీ మౌనం నా పేరే పిలుస్తోంది.. అని మన్మథుడు సినిమాలో నాగ్ తో చిందేసిన చిన్నది గుర్తుందా.. పోనీ, నీ స్టైలే నాకిష్టం.. నీ స్టైలే నా ప్రాణం.. నువ్వు నాకోసం.. ఇక సంతోషం అంటూ ప్రభాస్ తో స్టెప్ వేసిన ముద్దుగుమ్మ తెలియకుండా ఉండదు.. -
Shah Rukh Khan: షారుఖ్ సినిమాల్లో ఉత్తమం…చెత్త’మం’!
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ 'పఠాన్' సినిమా ఊహించిన దానికన్నామిన్నగా సాగుతోంది. త్వరలోనే వేయి కోట్ల క్లబ్ లో చోటు సంపాదించనుంది. -
Rashmika Mandanna: ప్యాంట్ వేసుకోకుండా అక్కడ చేతులు అడ్డుపెడితే ఆగుతారా..?
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గీతా గోవిందం సినిమాతో తెలుగుతెరకు పరిచయమై.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక రష్మిక కు వివాదాలు కొత్త కాదు.. ట్రోల్స్ లెక్క లేదు. నిత్యం ఏదో విధంగా ఆమె ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే ఉంటుంది. -
Samantha: అది మా చైతన్య అంటే.. నీలా కాదు
Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో సమంత- నాగచైతన్య విడిపోతే.. వారికన్నా ఎక్కువ బాధపడింది మాత్రం అభిమానులే అని చెప్పాలి. ప్రేమించి పెళ్లి చేసుకొని నాలుగేళ్లు కూడా కలిసిఉండకుండానే విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విడాకుల విషయంలో తప్పు ఎవరిది అనేది ఎవరికి తెలియదు.
తాజావార్తలు
-
Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
-
CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!