Home
Tollywood News
Tollywood News News
-
Manchu Manoj: భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా..
Manchu Manoj: ప్రపంచం చాలా చిన్నది.. ఎక్కడ తిరిగినా మనకు తెలిసినవాళ్ళు.. ఎక్కడో ఒకచోట ఎదురవుతూనే ఉంటారు. ఒకరికి ఒకరు మధ్య బంధాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు పరిచయమవుతారు.. ఎవరు కలుస్తారు అనేది ఎవరికి తెలియదు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పెళ్ళికి కరీనా కపూర్ గెస్ట్ గా వెళ్ళింది. -
Allu Arjun: అయ్యిందా.. బాగా అయ్యిందా.. అది రూమర్ అని తెలిసిందా..?
Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా మారాడు. అందులో కాస్తా గ్యాప్ దొరికినా కుటుంబంతో వెకేషన్ కు వెళ్ళిపోతున్నాడు. పుష్ప తరువాత బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్యనే బన్నీ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. -
Ashu Reddy : కింద నుంచి పై వరకు బ్రాండులే.. డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయి పాప
Ashu Reddy: టిక్ టాక్ తో ఫేమస్ అయిన వారిలో అషురెడ్డి ఒకరు. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ ద్వారా అందరికి సుపరిచితమైంది. ఇక తరువాత వర్మతో ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ అంటూ రచ్చ చేసి ఎట్టకేలకు హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. -
Laya: పవన్ భోజనం చేయమన్నా చేయలేదు.. రావడమే గొప్ప అంటూ
Laya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. ఆయన అన్నా.. ఆయన వ్యక్తిత్వం అన్నా అభిమానులకే కాదు సినీ ప్రముఖులకు కూడా ఇష్టమే. అందుకే ఆయనతో సినిమా చేయాలనీ, తమ ఈవెంట్స్ కు, ఫంక్షన్లకు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. -
Sudigali Sudheer: ఈరోజు నేను తినగలుగుతున్నాను అంటే దానికి కారణం ఆయనే
Sudigali Sudheer: జబర్దస్త్ ఒక సాధారణ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, తన మ్యాజిక్ తో, పంచ్ లతో నవ్వించి టీమ్ లీడర్ గా ఎదిగి.. స్టార్ స్టేటస్ ను అందుకొని ప్రస్తుతం హీరోగా మారాడు సుడిగాలి సుధీర్. -
Sreeleela: చిన్నా లేదు.. పెద్దా లేదు.. అందరి కన్ను పాప మీదే..?
Sreeleela:హీరోయిన్లు.. ఎప్పుడు ఎవరి దశ తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం. కొంతమంది హీరోయిన్లకు కొన్ని సినిమాలు చేసిన తర్వాత స్టార్ డమ్ అందుకుంటారు. ఇంకొంతమంది మొదటి సినిమాతోనే అందుకుంటారు. ఇక తాజాగా ముద్దుగుమ్మ శ్రీలీల రెండో కోవలోకి వస్తోంది. -
NTR: ఎన్టీఆర్ బామ్మర్దిని రెడీ చేస్తున్న పవన్ ప్రొడ్యూసర్..
NTR: నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు నందమూరి హీరో అత్తగారింటి వైపు నుంచి కూడా ఒక హీరో దిగుతున్నాడు. -
Pragya Jaiswal: ఎంత విప్పి చూపించినా అమ్మడిని పట్టించుకోరేంటయ్యా
Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అందం ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అయితే అందుకున్నది కానీ అవకాశాలను మాత్రం అందుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ లో కనిపించి మెప్పించింది. ఇక అఖండ సినిమా ద్వారా అమ్మడికి మరో అవకాశం వచ్చింది. -
RRR: “నాటు నాటు….”తో ఆ సమస్య ఉందా!?
RRR: ఆస్కార్ నామినేషన్స్ లో మన 'ట్రిపుల్ ఆర్' ఒకే ఒక్క 'ఒరిజినల్ సాంగ్' కేటగిరీలోనే నామినేషన్ సంపాదించింది. 'ట్రిపుల్ ఆర్' కోసం కీరవాణి బాణీలకు అనువుగా చంద్రబోస్ రాసిన "నాటు నాటు..." పాట ఈ గౌరవంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులూ సంపాదించింది. అయితే ఆస్కార్ అవార్డు దక్కితే వచ్చే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు అభిమానులు. -
Sobhita Dhulipala: నువ్వు దానికి కూడా పనికి రావు అన్నారు..
Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్ల.. అచ్చ తెలుగందం. అయితే తెలుగువారికి పరిచయమవ్వడానికే కొద్దిగా లేట్ అయ్యింది. మొదట బాలీవుడ్ లో అడుగుపెట్టి.. గూఢచారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తాజావార్తలు
-
Omar-Nidhi Wedding: నిధిని ఇస్లాంలోకి మార్చాల్సింది.. ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు.!
-
Aadarsha Kutumbam : మూడు రోజుల్లో 75 కోట్లు.. నిర్మాతల అధికారిక ప్రకటన
-
Selfie Video : రష్యా యుద్ధ క్షేత్రంలో ఐదుగురు తెలుగు యువకులు.. ‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.!
-
Reliance: మార్కెట్లో అంబానీ సునామీ.. ఒక్క రోజే రూ. 1.29 లక్షల కోట్లు జంప్!
-
US Plane Crash: భయంతో అరిచిన పైలట్.. క్షణాల్లో కుప్పకూలిన విమానం.. వెలుగులోకి చివరి క్షణాలు.!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!