Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి అందరికి తెల్సిందే. తన మనసుకు ఏది అనిపిస్తుందో అది ముఖం మీదనే చెప్పేస్తాడు. ఇంటర్వ్యూలో కానీ, ట్విట్టర్ లో కానీ తనకు నచ్చని విషయాన్ని ధైర్యంగా చెప్పుకొస్తాడు. ఇక సోషల్ మీడియాలో బండ్లన్న స్పీచ్ కు, ట్వీట్స్ కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.
Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె చేసిన రచ్చ.. ఇరుకున్న వివాదాలు అంతా ఇంతా కాదు. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ మీడియా ముందు ఆమె చేసిన హంగామా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్సకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది.
Siddharth- Aditi Rao Hydari: చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం.. ఇందులో ఉన్నవారి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూనే ఉంటారు. హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్ .. స్నేహమే అయినా, ప్రేమ అయినా గాసిప్స్ మాత్రం పుట్టుకొచ్చేస్తాయి.
Samantha Ruth Prabhu: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సామ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాను పూర్తి చేసిన ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలను చేతిలో పెట్టుకొని ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు.