Hero Krishna: బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు. ఈయన 1936లో సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని రాపర్తి గ్రామంలో జన్మించారు.
Benarjee: టాలీవుడ్ సీనియర్ నటుడు బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.
Vijay Devarakonda: అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది.. ఏమి లేని ఆకు ఎగిరేగేరి పడుతోంది అని తెలుగులో ఒక సామెత ఉంది. ప్రస్తుతం ఈ సామెత విజయ్ దేవరకొండకు వరిస్తుందని ప్రతి ఒక్కరు చెప్పుకొస్తున్నారు.
Allu Aravind: టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా గీతా ఆర్ట్స్ నుంచి ఖచ్చితంగా వస్తుందనే చెప్పాలి.
Manchu Vishnu: మంచు విష్ణు ఒక పక్క హీరోగా మరోపక్క మా ప్రెసిడెంట్ గా రెండు పనులను బాధ్యతగా నిర్వర్తిస్తున్నాడు. ఇక గత కొన్నేళ్లుగా విజయం కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు విష్ణు.
Megastar Chiranjeevi: సినిమా పిచ్చోళ్లకు ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉంటాయి. తమ అభిమాన హీరో సినిమాను మొదటిరోజు మొదటి షో చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు.
Srikanth: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక శ్రీకాంత్ కు మెగాస్టార్ చిరంజీవి సొంత అన్నయ్యలా ఉంటారన్న విషయం అందరికి తెల్సిందే.