Nikki Tamboli: చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నిక్కీ తంబోలి. సినిమా హిట్ అవ్వలేదు కాబట్టి అభిమానులు బతికిపోయారు కానీ, ఒకవేళ హిట్ అయ్యి ఉంటే .. టాలీవుడ్ ను తన అందాలతో ఏలేసే హీరోయిన్స్ లో నిక్కీ కూడా ఉండేది అని చెప్పొచ్చు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు టాలీవుడ్ లో మహేష్ బాబు, ప్రభాస్ మాత్రమే మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు.
OG:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంకోపక్క రాజకీయ ప్రచారాల్లో కూడా బిజీగా మారాడు. త్వరలోనే వారాహి యాత్ర మొదలు కాబోతుండగా.. ఆలోపే సినిమాలు అన్ని ఫినిష్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత వరుస లైనప్స్ పెట్టుకున్నాడు విజయ్.. గౌతమ్ తిన్ననూరి సినిమా ఒకటి.. గీత గోవిందం 2 ఒకటి లైన్లో ఉన్నాయి. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహించిన గీత గోవిందం సినిమా.. విజయ్ కెరీర్ లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి.
Adipurush: ఆదిపురుష్ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదిపురుష్కి సంబంధించిన కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నప్పటికీ, అది రోజురోజుకు మరింత బలపడుతోంది.
Samantha: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ సమంత జంటగా ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిరీస్ సిటాడెల్. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ సిరీస్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Sharwanand: కుర్ర హీరో శర్వానంద్.. గత వారమే పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో రక్షితా రెడ్డితో శర్వా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ కుర్రహీరో పెళ్ళికి అతిరథ మహారధులు హాజరయ్యి నవదంపతులను ఆశీర్వదించారు.
Aata Sundeep:ఆట డ్యాన్స్ షో తో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్స్ మాస్టర్ లో సందీప్ ఒకడు. ఆ షో తరువాత నుంచే ఆయన ఆట సందీప్ గా మారిపోయాడు. ఇక నటి, డ్యాన్సర్ అయినా జ్యోతి రాజ్ ను వివాహమాడి.. ఒక డ్యాన్స్ స్టూడియోను నడుపుతున్నారు. ఇంకోపక్క కొరియోగ్రాఫర్ గా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. కాగా ఈ మధ్యనే ఆట సందీప్ హీరోగా మారాడు.
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకమైన పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె లేని టాలీవుడ్ ను ఊహించుకోవడం కష్టమనే చెప్పాలి. బుల్లితెర షోలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. ఇంటర్వ్యూలు.. ఇలా ఒకటని చెప్పుకోవడానికి లేదు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.