VS11: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే ధమ్కీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ కు నిరాశే ఎదురయ్యింది. మిక్స్డ్ టాక్ అందుకున్న ధమ్కీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.
Vijaya Shanthi: తెలుగోడి ఆత్మ గౌరవం.. ఎన్టీఆర్. నేడు ఆయన వందవ జయంతి. దీంతో ఆయనను ప్రతిఒక్కరు స్మరించుకుంటున్నారు. భాషాతో సంబంధం లేకుండా ఆయనతో గడిపిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు సినీ రాజకీయ ప్రముఖులు.
Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్యనే దసరాతో హిట్ అందుకున్న ఈ చిన్నది.. జోష్ పెంచేసింది. ఇక కీర్తి సినిమాల విషయం పక్కన పెడితే.. గత కొన్నిరోజులుగా ఆమె ప్రేమ, పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నెంబర్ 45, సివిఆర్ జంక్షన్ వద్ద అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో శర్వా రేంజ్ రోవర్ కారు అదుపుతప్పి ఫుట్ పాత్ ను ఢీకొంది.
The Kerala Story: ది కేరళ స్టోరీ తో తమిళనాడును షేక్ చేసిన దర్శకుడు సుదీప్తో సేన్ అస్వస్థత గురయ్యాడు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా కేరళ స్టోరీ సక్సెస్ మీట్ ల కోసం ఊర్లు తిరుగుతున్న విషయం తెల్సిందే.
Pawan Kalyan: సీనియర్ డైరెక్టర్ కె. వాసు నేటి సాయంత్రం మృతి చెందిన విషయం తెల్సిందే. చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు కు ఆయనే దర్శకత్వం వహించారు.
Vanitha Vijay Kumar: సీనియర్ నటుడు విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి కోలీవుడ్ అయినా తెలుగులో కూడా మంచి విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరయ్యాడు. ఇక తెలుగు నటి మంజులను వివాహమాడి మరింత దగ్గరయ్యాడు.
NTR: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం.. దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన విషయం తెల్సిందే. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ కోసం ఆమె కష్టపడుతుంది. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో ఖుషీ సినిమా చేస్తోంది.
K. Vasu: కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో వరుస మరణాలు అందరిని వణికిస్తున్నాయి. సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వరుసగా మృత్యువాత పడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, శరత్ బాబు, నిఖిల్ పాండే, ఆదిత్య సింగ్ రాజ్ పుత్, వైభవి ఉపాధ్యాయ, హాలీవుడ్ నటి సమంత.. ఇలా వరుస మరణాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ మరణాలనే ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్న సమయంలో ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ డైరెక్టర్ కె. వాసు మృతి చెందారు.