Home
Tollywood News
Tollywood News News
-
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు హీరో ప్రభాస్ రూ. కోటి విరాళం..
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమ తమ వంతు సాయం చేస్తూ ఉంటుంది.. ప్రకృతి వైపరీత్యాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు టాలీవుడ్ మొత్తం ఒక్కటిగా వారికోసం నిలబడతారు..ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వరదల కారణంగా ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలు వరద ధాటికి కొట్టుకుపోయాయి.ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు, ప్రభుత్వం. వాళ్లను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తున్నారు. ప్రభుత్వానికి… -
అభిరుచి గల నిర్మాత పోకూరి బాబూరావు
‘ఈ తరం పిక్చర్స్’ అధినేత పోకూరి బాబూరావు చిత్రాలను గుర్తు చేసుకుంటే, ఆయన అభిరుచి ఏమిటో ఇట్టే అర్థమై పోతుంది. ఆయన సినిమాల్లో అభ్యుదయ భావాలు దర్శనమిస్తాయి. సామాన్యుల పక్షం నిలచి, తన సినిమాల ద్వారా వారిలో ధైర్యం నింపిన పోకూరి బాబూరావు నైజం ఆకర్షిస్తుంది. కమర్షియల్ ఫార్ములా మిస్ కాకుండానే తన అభిరుచికి తగ్గ చిత్రాలతో పోకూరి బాబూరావు జనాన్ని ఆకట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు సమీపంలోని త్రోవగుంట పోకూరి బాబూరావు స్వస్థలం. 1950 డిసెంబర్… -
‘భీమ్లా నాయక్’ లో ఆ కాంబో మరోసారి రిపీట్.. ఫ్యాన్స్ కి పూనకాలే
పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ఒక రీమేక్ చిత్రానికి ఇంతగా హైప్ రావడం భీమ్లా నాయక్ వలనే అయ్యిందంటే అతిశయోక్తి కాదు. మేకర్స్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టే సినిమాను… -
‘అఖండ’ ఎఫెక్ట్.. బోయపాటితో చిరు..?
బోయపాటి శ్రీనుకు మళ్లీ మంచిరోజులొచ్చాయి అని అంటున్నారు టాలీవుడ్ వర్గాలవారు. వినయ విధేయ రామ చిత్రంతో డిజాస్టర్ ని అందుకున్న బోయపాటి ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని తనకు విజయాలను తెచ్చిపెట్టిన బాలయ్యతో మూడో హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన కసిని అంతా మాస్ యాక్షన్ గా మలిచి అఖండ లో చూపించాడు. అఖండ విడుదలై అఖండమైన విజయాన్ని అందుకుంది.. దీంతో బోయపాటి కల ఫలించి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు.… -
వైవిధ్యంతో సాగుతున్న సురేందర్ రెడ్డి
నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని సక్సెస్ రూటులో సాగిపోతున్నారు సురేందర్ రెడ్డి. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా…నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా మాచంపల్లి సురేందర్ రెడ్డి స్వగ్రామం. 1975 డిసెంబర్ 7న సురేందర్ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి వీరారెడ్డి వారి గ్రామానికి సర్పంచ్ గా ఉండేవారు. సురేందర్ రెడ్డికి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే… -
కత్రినా- విక్కీల పెళ్లికి ఆహ్వానం అందుకున్న మొదటి టాలీవుడ్ హీరో?
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లి కూతురుగా మారుతున్న సంగతి తెల్సిందే.. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించిన అమ్మడు ఎట్టకేలకు వివాహంతో అతడి చెంతకు చేరనుంది. వీరి పెళ్లి అతికొద్ది బంధువులు.. ఇంకొంతమంది ప్రముఖల మధ్య ఈ నెలలో జరగనుంది. ఇప్పటికే రాజస్థాన్ లో క్యాట్- విక్కీల పెళ్ళికి అంతా సిద్ధమవుతున్నాయి. ఇక తాజగా ఈ జంట పెళ్లి పత్రికలను పంచే పనిలో పడ్డారంట .. చాలా ముఖ్యమైన గెస్టులను మాత్రమే కత్రినా పిలవనున్నదట..… -
మెగాస్టారా.. మజాకా.. ఒక నెలలోనే 4 సినిమాలు.. ఆల్ టైమ్ రికార్డ్
మెగాస్టార్ చిరంజీవి జోరు మాములుగా లేదు.. కుర్ర హీరోలతో సమానంగా కాదు కుర్ర హీరోల కంటే ముందే మెగాస్టార్ జోరుమీద ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేస్తూ రికార్డ్ సృష్టించారు. ఇప్పటికే ‘ఆచార్య’ షూటింగ్ ని పూర్తీ చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది.. ఈ సినిమా తరువాత మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ ని పట్టాలెక్కించారు.. ఈ షూటింగ్ మొదలుపెట్టిన కొద్దిరోజులకే యంగ్ డైరెక్టర్ బాబీ… -
‘పుష్ప’ ట్రైలర్: ‘పుష్ప’ అంటే ఫ్లవర్ అనుకుంటివే.. ‘ఫైర్’
అల్లు అర్జున్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ‘పుష్ప’ ట్రైలర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. కొన్ని సాంకేతిక కారణాలవలన ఆలస్యం అయ్యిందని చెప్పినా ఎట్టకేలకు అభిమానుల కోరిక మేరకు ట్రైలర్ ని విడుదల చేశారు. బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తున్నా మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక ట్రైలర్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠను… -
నిహారిక స్కైడైవింగ్.. ఆపండ్రోయ్..
నాగబాబు కుమార్తె నిహారిక భర్త చైతన్యతో కలసి ప్రస్తుతం స్పెయిన్‌లో విహరిస్తోంది. తన హాలీడే ట్రిప్ కి సంబంధించి ప్రతి రోజూ అప్ డేట్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ వస్తోంది నీహారిక. స్పెయిన్ లోని అద్భుతమైన లొకేషన్స్, ప్రసిద్ధమైన కోస్టాస్ బీచ్‌తో పాటు రోమన్ శిధిలాలను సందర్శించిన నిహారిక ఆ ఇమేజెస్ ను షేర్ చేసింది. ఇక తను స్పెయిన్ లో స్కైడైవింగ్ను ఎలా పూర్తి చేసిందో వీడియో ద్వారా తెలియచేసింది. తను స్కై… -
విలన్ గా రెడీ: ‘అన్ స్టాపబుల్’ లో బాలయ్య
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’ ఆన్ స్టాపబుల్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. తాజాగా ఆహాలో బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి అఖండ బృందం హాజరైంది. ఈ షో నాలుగో ఎపిసోడ్‌కు బోయపాటి శ్రీను, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, సంగీత దర్శకుడు థమన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్…
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!