Jeniffer Piccinato: జెనిఫర్ పిసినాటో.. అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె ఒక బాలీవుడ్ నటి. సిన్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఈ చిన్నది పరిచయం అయ్యింది. అందులో లెస్బెనియన్ గా నటించి మెప్పించింది. ఇక ఆ తరువాత మధ్య మధ్యలో కొన్ని సినిమాలు చేసిన ఆ అమ్మడు గతేడాది రామసేతు సినిమాలో కనిపించింది. అక్షయ్ కుమార్ టీమ్ లో జాక్వలిన్ పెర్నాండజ్ స్నేహితురాలిగా ఆమె నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది కానీ అమ్మడికి మాత్రం మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ పాప.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో రచ్చ లేపుతుంది.
Vijay Devarakonda: రౌడీ హీరో.. ‘ఫ్యామిలీ స్టార్’ గా మారితే ఎలా బ్రో..?
తాజాగా అమ్మడు బికినీ ట్రీట్ ఇచ్చింది. ఇసుక తిన్నెల్లో టూ పీస్ బికినీలో దర్శనమిచ్చింది. లో యాంగిల్ లో ముద్దుగుమ్మ అందాల ఆరబోత మాములుగా లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎడారిలో ఫోటోషూట్ చేసి.. కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నావ్ అని కొందరు.. సూపర్ ఫొటోస్ అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక మరికొందరు అవకాశాల కోసం ఇంతగా అందాలు ఆరబోయలా అని విమర్శిస్తున్నారు. మరి ఈ అందాల ఆరబోతకు ఏమైనా ఫలితం ఉంటుందా..? తెలుగులో ఈ చిన్నది అడుగుపెడుతుందా..? అనేది చూడాలి.