Siddharth Roy Teaser: చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ గురించి అందరికి తెల్సిందే. తేజ సజ్జా తరువాత అంతటి పాపులారిటీని తెచ్చుకున్న బుడ్డోడు అంటే దీపక్ అనే చెప్పాలి. ముఖ్యంగా అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
Allu Aravind: టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి గీతా ఆర్ట్స్. ప్రస్తుతం వస్తున్న స్టార్ హీరోల సినిమాల్లో చాలావరకు గీతా ఆర్ట్స్ వారివే ఉన్నాయి. ఇక దాని అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Mohan Babu: కలక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే ఆయనను ట్రోల్ చేస్తున్నారు కానీ, ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు, ఆయన చేసిన రికార్డులు.. మాములుగా ఉండేది కాదు. పాత్ర ఏదైనా మోహన్ బాబు దిగంత వరకే అని చెప్పుకొచ్చేవారు.
Urvashi Rautela: ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న హీరోయిన్ అంటే ఊర్వశి రౌతేలా అనే చెప్పాలి. అంటే.. సినిమాలు వరుసగా చేస్తూ... స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది అని కాదు.. అవేమి లేకుండానే అంతకుమించిన లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది అని.
Priya: టాలీవుడ్ నటి ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలకు చెల్లిగా, హీరోయిన్ లకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన ప్రియ.. ప్రస్తుతం హీరోలకు తల్లిగా నటిస్తూ మంచి గుర్తింపునే అందుకుంటుంది.
BroTheAvatar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ నటుడు సముతిర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
RRR: ఆర్ఆర్ఆర్ అనగానే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ గుర్తొస్తారు. కానీ, వీరికన్నా ముందే ఒక ఆర్ఆర్ఆర్ త్రయం ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో ఒక వీడియోను వైరల్ చేస్తున్నారు.
Siddharth: సిద్దార్థ్ .. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. బొమ్మరిల్లు సినిమాతో కుర్రకారును మొత్తం తనకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అక్కడ నుంచి సిద్దు ఏ సినిమాలో నటించినా అది మన సినిమాను అనుకున్నారు.