Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ విజయాపజయాలను పక్కనపెట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక గతేడాది ఒకే ఒక జీవితం సినిమాతో ముందుకొచ్చిన శర్వా.. ఈ ఏడాది ఒక ఇంటివాడు కాబోతున్నాడు.
Srikanth Addala: మంచితనానికి మారుపేరు అంటే శ్రీకాంత్ అడ్డాల. కుటుంబం, బంధువులు, విలువలు, బంధాలు.. ఆయన తీసే సినిమాల్లో ఇవే ఉంటాయి. ఒక మంచి మాట అయినా మన గురించి చెప్పుకోరా అన్న విధంగా ఆయన సినిమాలు ఉంటాయి.
2018: ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు లిస్ట్ లో ఖచ్చితంగా 2018 సినిమా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. టొవినో థామస్, లాల్ అసిఫ్, అలీనరేన్, కుంచుకో బోబన్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. సార్ సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.
Shraddha Das: హీరోయిన్లు తక్కువా.. హీరోయిన్లు తక్కువా అని అంటుంటారు కానీ.. చాలామంది హీరోయిన్లను మన డైరెక్టర్లు కన్నెత్తి కూడా చూడడం లేదు. ముఖ్యంగా స్కిన్ షో చేసేవారే కావాలంటే.. మరింత మంది ఉన్నారు. అందులో శ్రద్దా దాస్ ముందు వరుసలో ఉంటుంది.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లేడీస్ బన్నీ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. బన్నీకి పెళ్లి కాకముందు అమ్మాయిలు.. బన్నీనే పెళ్లాడడానికి చాలా ట్రై చేశారు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తెలుగులో ఖుషీ.. హిందీలో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ షూటింగ్స్ కోసం అమ్మడు హైదరాబాద్ టూ ముంబై ట్రావెల్ చేస్తూ ఉంది. ఇక మధ్య మధ్యలో ఎయిర్ పోర్టులోనే సామ్ దర్శనం ఇస్తుంది.
NTR: సాధారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కోపం రావడం చాలాతక్కువ సార్లు చూసి ఉంటాం. మొదటి నుంచి కూడా తారక్ కు చాలా కోపం ఎక్కువ అంట. పెళ్లి తరువాత.. పిల్లలు పుట్టాకా ఆ కోపం తగ్గిందని ఆయనే స్వయంగా ఓకే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Allu Sirish: అల్లు కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కొడుకుగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా గౌరవం సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు అల్లు శిరీష్.
Sai Pallavi: సాయి పల్లవి..అందం, అభినయం కు పెట్టిన పేరు. స్కిన్ షోకు ఆమడ దూరంలో ఉండే ఈ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఆ గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని.. ఇకముందు నుంచి వరుస సినిమాలను చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది.