Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్.. రచయిత, డైరెక్టర్ అని అందరికి తెల్సిందే. రచయితగా కెరీర్ ను ప్రారంభించిన త్రివిక్రమ్.. . హైదరాబాదుకు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. స్వయంవరం సినిమాకు మాటలు అందించి.. మంచి పేరు సంపాదించుకున్నాడు.
Ileana: గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే. అయితే పెళ్లి ముందే ఆమె గర్భం దాల్చడంతో.. ఆ బిడ్డకు తండ్రి ఎవరు ..? అని ప్రతి ఒక్కరు ఇలియానాను అడుగుతున్నారు.
Honey Rose : మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ కుర్రకారును ఒక్క సాంగ్ తో ఊపేసిన బ్యూటీ హనీ రోజ్. వీరసింహారెడ్డి సినిమాతో తెలుగులో మరింత క్రేజ్ ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతకుముందు తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా అంత గుర్తింపు రాలేదు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న చరణ్.. ఇండియా గర్వించే విధంగా ఎన్నో అవార్డులను, రివార్డులను అందుకోవడం కాకుండా.. మరెన్నో అరుదైన అవకాశాలను అందుకున్నాడు.
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ఎన్నో రోజులుగా ప్రేమాయణం నడుపుతున్నాడని, వీరి ప్రేమను పెద్దలు అంగీకరించి పెళ్ళికి ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. రక్షిత రెడ్డితో అతడి వివాహం నేడు జరగనుంది. రాయల్ ప్యాలెస్ శర్వా పెళ్లికోసం ముస్తాబయ్యింది. ఈ వేడుకలు 2 రోజులపాటు అట్టహాసంగా జరగనున్న విషయం తెల్సిందే.
Srikanth: టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. అప్పట్లో అందరు శ్రీకాంత్ లాంటి జుట్టు ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కలలు కనేవారట.
Trisha: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ వర్షం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.
Sudigali Sudheer: జబర్దస్త్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే సుడిగాలి సుధీర్. ఇక సుడిగాలి సుధీర్ కు యాంకర్ రష్మీ కు పెళ్లి కానున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట మాత్రం పెళ్లి కబురు మాత్రం చెప్పడం లేదు.
Swayambhu: హీరో నిఖిల్ స్పీడ్ చూస్తుంటే.. ఈ ఏడాదిలోనే మూడు నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ఉన్నాడు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా రేంజ్ ను అందుకున్న నిఖిల్.. ఆ సినిమా హిట్ అందుకోగానే స్పై ని దింపాడు.