పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న లో గ్యాంగస్టర్ యాక్షన్ ఫిల్మ్ ఓజీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండటం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా సూపర్ స్టైలిష్, మాస్ లుక్ తో అలరించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఓజీ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. దీంతో బ్యాక్…
Venkaiah Naidu : స్క్రీన్ మీద బ్రహ్మానందం కనిపిస్తేనే ప్రేక్షకులకు నవ్వొస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బ్రహ్మానందం హిందీ, ఇంగ్లిష్ లో ME and मैं పేరుతో తన ఆత్మకథను రాశారు. ఈ పుస్తకాన్ని నేడు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. బ్రహ్మానందం సినిమాల్లో ఎనలేని పేరును సంపాదించుకున్నారు. ఆయన జీవిత చరిత్రను హిందీ, ఇంగ్లిష్ లో తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. బ్రహ్మానందం ఇప్పటికే 1200…
Anushka : ఇటీవల అనుష్క ‘ఘాటీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా టాక్ యావరేజ్‌గా ఉన్నా, కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనుకబడింది. గంజాయి సాగు నేపథ్యంలో రూపొందించబడిన ఈ సినిమాకు ఆశించిన మేర ఫలితాలు రాలేదు. అయితే, తాజాగా అనుష్క తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. “ట్రెడింగ్ బ్లూ లైట్ టు క్యాండిల్‌లైట్, కొన్నాళ్లపాటు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. Read Also :…
Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ దొరికేసిందోచ్.. ఆమె ఎవరో కాదు మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్. అమ్మడికి లక్ మామూలుగా లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో విశ్వక్ సేన్ హీరోగా చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. రవితేజ హీరోగా వచ్చిన ఈగల్ సినిమాలో కీలక పాత్రలో…
Manchu Manoj: గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి వివాదాలు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లాయి. అయితే, తాజాగా మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన 'మిరాయ్' సినిమా రిలీజ్ సందర్భంగా మంచు విష్ణు సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ విషెస్ అందించాడు. అయితే, దానికి మంచు మనోజ్ ఆసక్తికరంగా స్పందించాడు.
Teja Sajja : యంగ్ హీరో తేజసజ్జా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. మనోడికి మైథలాజీ ప్రాజెక్టులు బాగా సూట్ అవుతున్నాయి. అప్పుడు హనుమాన్ తో ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ సినిమా అతని కెరీర్ కు బలమైన పునాది వేసింది. ఇప్పుడు అలాంటి మైథలాజికల్ స్టోరీతోనే వచ్చిన మిరాయ్ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంటోంది. చూస్తుంటే పాన్ ఇండియాను మరోసారి ఊపేయడం ఖాయం అనిపిస్తోంది. ఈ మధ్య…
Mirai : మంచు మనోజ్ ఏడేళ్ల తర్వాత భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో నెగెటివ్ రోల్ చేశాడు. కానీ పూర్తి స్థాయి విలన్ పాత్ర కాదు. అయితే ఇప్పుడు మిరాయ్ లో మాత్రం పూర్తిగా విలన్ పాత్రలో జీవించేశాడు. మొదటి షో నుంచే మిరాయ్ టాక్ అదిరిపోయింది. దెబ్బకు సూపర్ హిట్ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇందులో మనోజ్ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. హీరో పాత్రకు ఏ మాత్రం సరిపోని విధంగా పవర్ ఫుల్…
Shivani Nagaram : తెలుగు అమ్మాయి శివానీ నగరం వరుస హిట్లతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాలు అన్నీ ఫీల్ గుడ్ ఉన్నవే. ఆమె సుహాస్ తో చేసిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మంచి హిట్ అయింది. ఆ సినిమాలో ఈమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. దాని తర్వాత ఆమె లీడ్ రోల్ లో చేసిన 8వసంతాలు యూత్ ను కట్టిపడేసింది. ఫీల్ గుడ్ మ్యూజిక్, సీన్లు,…
Pawan Kalyan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి పవన్ కల్యాణ్, అకీరా వచ్చారు. రీసెంట్ గానే నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ చనిపోయిన విషయం తెలిసిందే. నేడు ఆమె పెద్దకర్మను నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ తన కొడుకు అకీరా నందన్ తో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, అకీరాను అరవింద్, అల్లు అర్జున్ దగ్గరుండి మర్యాదలు చేశారు. కనకరత్నమ్మ ఫొటోకు పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. అతని వెంట అకీరా…
Nidhi Agarwal : నిధి అగర్వాల్ ప్రస్తుతం ప్లాపుల్లో ఉంది. ఆమె నటించిన మోస్ట్ హైప్ ఉన్న మూవీ హరిహర వీరమల్లు ప్లాప్ అయింది. ఆ సినిమా తర్వాత ఆమె ఆశలన్నీ రాజాసాబ్ మీదనే ఉన్నాయి. ఆ మూవీ హిట్ అయితేనే ఈ బ్యూటీకి అవకాశాలు వస్తాయి. ఇక ఎంత సినిమాల పరంగా వీక్ ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ అంచనాలకు మించి చూపిస్తూనే ఉంటుంది. Read Also : Pushpa-3 : పుష్ప-3..…