Sai Pallavi : హిట్ ఇచ్చిన హీరోతో సాయిపల్లవి మరో సినిమా..?
- ఆ డైరెక్టర్ తోనే మూవీ
- చాలా మంది తర్వాత సాయిపల్లవి ఫైనల్
- త్వరలోనే ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi : సాయిపల్లవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం రామాయణ మూవీలో నటిస్తోంది. అది భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో సీత పాత్రలో కనిపించబోతోంది సాయిపల్లవి. అయితే ఈ బ్యూటీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. తెలుగులో తండేల్ తర్వాత మళ్లీ ఈ బ్యూటీ కనిపించలేదు. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్, హీరోతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. అతను ఎవరో కాదు హీరో ధనుష్. వీరిద్దరూ కలిసి మారి 2 సినిమాలో నటించారు. అది మంచి హిట్ అయింది.
Read Also : Rajamouli : దేవుడిపై రాజమౌళి కామెంట్స్.. పాత వీడియోలతో పెరిగిన రచ్చ
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
ఈ ఏడాది వచ్చిన అమరన్ తో సాయిపల్లవికి మంచి హిట్ దక్కింది. ఈ మూవీ డైరెక్టర్ తో ధనుష్ హీరోగా ఓ సినిమా వస్తోంది. అందులో హీరోయిన్ గా కీర్తి సురేష్, పూజాహెగ్డే పేర్లు వినిపించాయి. కానీ చివరకు సాయిపల్లవినే తీసుకుంటున్నట్టు తేలిపోయింది. ఇప్పటికే ఆమెకు స్క్రిప్టు చెప్పగా ఓకే చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై సాయిపల్లవి నుంచి లేదా మూవీ టీమ్ నుంచి అధికారికంగా కన్ఫర్మేషన్ రాబోతున్నట్టు సమాచారం. అదే జరిగితే మూవీపై మంచి హైప్ క్రియేట్ అవుతుందని అంటున్నారు నెటిజన్లు.
Read Also : Rajamouli : రాజమౌళి సినిమాలో మరో రాముడెవరు?
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!