Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Venkatesh: ‘దృశ్యం 3’ రీమేక్కు చెక్.. వెంకీ మామ కొత్త ప్లాన్!
విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే వెంకీ మామ, ఈసారి తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. మలయాళ సూపర్ హిట్ సిరీస్ ‘దృశ్యం’ మూడవ భాగంపై గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఇప్పుడు తెరపడింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రాబోతున్న ‘దృశ్యం 3’ని తెలుగులో వెంకటేష్ చేస్తారని అందరూ భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ఈ… -
Ram Pothineni: రామ్ రాసుకున్న కధకి అలాంటి డైరెక్టర్ కావలెను
టాలీవుడ్ ‘ఎనర్జిటిక్ స్టార్’ రామ్ పోతినేని కేవలం నటనకే పరిమితం కాకుండా, తనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు. గత కొంతకాలంగా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రామ్, ఇప్పుడు ఏకంగాఒక అద్భుతమైన కథను వెండితెరపైకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజా సమాచారం ప్రకారం, రామ్ పోతినేని స్వయంగా ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నటుడిగా ఎన్నో పాత్రలు పోషించిన ఆయన, తన మనసుకు నచ్చిన ఒక పాయింట్ను పూర్తిస్థాయి కథగా మలిచారు. అయితే, ఇప్పుడు… -
NTRNeel : అర్థంతరంగా డ్రాగన్ షూట్ ను ఆపేసిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ బ్యాక్ టు హైదరాబాద్
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ జోర్డాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ అత్యంత కీలకమైన, భారీ యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరించారు. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జోర్డాన్ లో మార్చి6వరకు షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఈ షెడ్యూల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం జోర్డాన్లో చిత్రీకరించాల్సిన ప్రధాన యాక్షన్ సీక్వెన్స్లన్నీ ప్లాన్… -
Vijay – Rashmika Marriage : విజయ్ – రష్మిక పెళ్లిపై రక్షిత్ శెట్టి ఫ్రెండ్ వివాదాస్పద వ్యాఖ్యలు
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరియు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వివాహం ఈ నెల 26న ఉదయ్ పూర్ లో జరగబోతున్న సంగతి తెలిసిందే. అందుకు సంబందించిన ఏర్పాట్లు కూడా చక చక జరుగుతున్నాయి. అయితే రష్మిక పెళ్ళిపై దీనిపై కన్నడ శెట్టి గ్యాంగ్ నుండి ఎవరైనా స్పందిస్తారా అని అంతా ఆసక్తిగా అనుకుంటున్న టైమ్ లో రక్షిత్ శెట్టి స్నేహితుడు ప్రమోద్ శెట్టి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రష్మిక పెళ్లి గురించి… -
YASH : ‘టాక్సిక్’ టీజర్ డేట్ ఫిక్స్..
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. ‘KGF: చాప్టర్ 2’ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం యష్ తిరిగి బిగ్ స్క్రీన్పై కనిపించబోతున్నఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సిక్’ సినిమా 2026 మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల వీకెండ్ను టార్గెట్… -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమాకు బ్రేక్
పవర్స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలయికలో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ ఏడాది ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తి సంతృప్తిగా లేరని తెలుస్తోంది. రచయిత వక్కంతం వంశీ మరియు సురేందర్ రెడ్డి కలిసి సిద్ధం చేసిన కథాంశం పవన్ కళ్యాణ్కు మొదట్లో నచ్చినప్పటికీ,… -
Tollywood : టాలీవుడ్ డెబ్యూకి బాలీవుడ్ బ్యూటీస్ రెడీ
టాలీవుడ్లోకి బాలీవుడ్ కొత్తందాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే యుఫోరియాతో టీటౌన్ ఎంట్రీ తీసుకుంది సారా అర్జున్. చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన ఈ అమ్మాయి.. ధురంధర్తో పూర్తిగా హీరోయిన్ మెటీరియల్గా మారింది. ఈ సినిమా కన్నా ముందే యుఫోరియాకు కమిటైన ఈ యంగ్ బ్యూటీ.. ఇందులో మైనర్ గర్ల్గా కనిపించింది. గత ఏడాది బాలీవుడ్ తెరంగేట్రం చేసిన స్టార్ కిడ్ రాషా తడానీ. Also Read : Tollywood : టాలీవుడ్లో సెన్సార్ సెగ.. మారుతున్న సినిమాల టైటిల్స్..’హే భగవాన్’… -
Jagapathi Babu: టాలీవుడ్ స్టైలిష్ విలన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!
Jagapathi Babu: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వ్యక్తి జగపతి బాబు. ఈ హీరో తన సెకండ్ ఇన్నింగ్స్లో స్టైలిష్ విలన్గా ఎంట్రీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ 60 ఏళ్లు దాటినా ఆయన అంత ఫిట్గా ఉండటానికి కారణాలు ఏంటో తెలుసా.. ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేశాడు. ఇంతకీ స్టైలిష్ విలన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Buggana… -
Sree Vishnu: శ్రీవిష్ణు Vs శ్రీవిష్ణు.. బాక్సాఫీస్ వద్ద నాతో నాకే పోటీ అంటున్న యువ హీరో!
Sree Vishnu: టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యువ హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం హీరో శ్రీవిష్ణు ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన నటించిన రెండు వేర్వేరు చిత్రాలు కేవలం 24 గంటల వ్యవధిలోనే థియేటర్లోకి రాబోతున్నాయి. ఫిబ్రవరి 27న శ్రీవిష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ’ రిలీజ్ కానుండగా, ఆ తర్వాతి రోజే ఫిబ్రవరి 28న ఆయన హీరోగా తెరకెక్కిన ‘విష్ణు విన్యాసం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.… -
Funky Oversees Review : ఫంకీ ఓవర్సీస్ రివ్యూ.. విశ్వక్ ఖాతాలో మరొక ప్లాప్?
టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ కామెడీ శైలిని సృష్టించుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ. అయితే, ఆయన లేటెస్ట్ మూవీ ‘ఫంకీ‘. నేడు వరల్డ్ వైడ్ గా ఈ ఈసినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ ముగించుకున్న ఈ సినిమా ఎలా ఉందంటే ”అనుదీప్ స్టైల్ లో వన్-లైనర్ జోకులు బాగానే పనిచేశాయి. చాలా వరకు నవ్వులు తెప్పిస్తాయి. ఒక దశలో కామెడీ మరీ శృతిమించి ‘చిరాకు’ తెప్పించే స్థాయికి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!