తాజాగా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం “ఓజి” థియేటర్స్‌లో భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా, పఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్స్‌కి పరిమితం కాకుండా పవన్ అభిమానులకు ఒక క్రేజీ ట్రీట్‌గా నిలిచింది. ప్రేక్షకులు ఫస్ట్ షో నుంచి సినిమాను ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. దీంతో సినీ రంగంలోని ప్రముఖులు, అభిమానులు సినిమాపై అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ రెచ్చిపోతోంది. ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను షేర్ చేయడం స్టార్ట్ చేసింది. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింతగా రెచ్చిపోతోంది. రీసెంట్ గానే శుభం సినిమాను నిర్మించిన ఈ భామ.. ప్రస్తుతం ఏ సినిమా అప్డేట్ ఇవ్వట్లేదు. కానీ నందినిరెడ్డితో ఓ మూవీ చేస్తోందనే టాక్ వస్తోంది. Read Also : OG : అప్పుడు శృతిహాసన్.. ఇప్పుడు ప్రియాంక…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ మూవీ మరికొద్ది గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ఈ సినిమాతో పవన్ కు మంచి హిట్ పడాలని కోరుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రియాంక అరుల్ మోహన్ గురించే చర్చ జరుగుతోంది. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కు చాలా ఏళ్ల తర్వాత భారీ హిట్ పడింది. ఆ సినిమాతోనే శృతిహాసన్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్…
Nara Lokesh: ‘ఓజీ’ సినిమా ప్రదర్శనకు సంబంధించిన ఏపీ జీవోలో మార్పు చోటుచేసుకుంది. ప్రీమియర్ షో సమయాన్ని మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంట షో స్థానంలో.. ఈ నెల 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ ప్రదర్శనకు అవకాశం కల్పించింది.
Sujith : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ ఫీవర్ మామూలుగా లేదు. ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమా డైరెక్టర్ సుజీత్ గురించి చాలా మందికి తెలియదు. సుజీత్ పవన్ కు పెద్ద అభిమాని. సుజీత్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రవళిక రెడ్డి అనే డెంటిస్ట్ ను చాలా కాలం పాటు ప్రేమించిన తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. 2020లో వీరిద్దరి వివాహం జరిగింది.…
OG : ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు టికెట్ల ధరలను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. 24న రాత్రి ప్రీమియర్స్ టికెట్లను రూ.800, తొలి వారం రోజుల పాటు అంటే అక్టోబర్ 4 దాకా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంచుకుని అమ్ముకునేందుకు ఆల్రెడీ మెమో ఇచ్చారు. ఇప్పుడు అది లేదు కాబట్టి.. టికెట్లు కొన్న వారి…
ఒక్క సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా హీరోలు, దర్శకనిర్మాతల కెరీర్ ట్రాక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఈ మధ్య టాలీవుడ్, కోలీవుడ్ లోనూ ఇదే ట్రెండ్ బలంగా కనిపిస్తోంది. హిట్ కొట్టినప్పుడు కొత్త ప్రాజెక్టులు వరస కట్టుతుంటాయి. కానీ ఒక్క ఫ్లాప్ పడగానే ఆఫర్స్ వెనక్కి వెళ్లిపోతాయి, ఇప్పటికే ప్లాన్ చేసిన సినిమాలు హోల్డ్‌లో పడిపోతాయి. ఎన్టీఆర్ వరుస విజయాల తరువాత వార్2లో బిజీ అయ్యాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్‌గా మారడంతో, తారక్ తన పూర్తి…
OG : ఏపీలో పవన్ ఫ్యాన్స్ కు అలెర్ట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. 25న తెల్లవారు ఒంటిగంటకు ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇస్తూ ఇంతకు ముందు జీవో ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా దాన్ని మారుస్తూ మరో జీవో రిలీజ్ చేశారు. 25న తెల్లవారుజాము ఒంటిగంట నుంచి 24న రాత్రి 10 గంటలకు మార్పు చేశారు. అంటే ముందు రోజే…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెప్టెంబర్ 25 రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదండోయ్.. మరో ముగ్గురు కూడా పవన్ క్రేజ్ మీదనే నమ్మకం పెట్టుకుని ఉన్నారు. వాళ్లే డైరెక్టర్ సుజీత్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, నిర్మాత దానయ్య. సుజీత్ కు ఇది చావో రేవో అనే సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో అంచనాలతో వచ్చిన సాహో…
OG : మెగా ఫ్యామిలీ అంటేనే టాలీవుడ్ లో అగ్ర కుటుంబం. ఆ ఫ్యామిలీ నుంచే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఒక ఏడాదిలో మెగా హీరోల సినిమాలు లేకుండా టాలీవుడ్ గడవదు. అయితే మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. సంక్రాంతికి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మూవీ గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయింది. ఆ సినిమా బాగా నిరుత్సాహం పెంచింది. దాని తర్వాత పవన్ కల్యాణ్ నుంచి…