Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Lokesh Kanagaraj : పవన్’తో అలాంటి సినిమా.. లోకేష్ మార్క్ అరాచకం?
నిజానికి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తాడు అనుకున్నా మళ్లీ కొంతమంది నిర్మాతల వద్ద అడ్వాన్సులు తీసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది దాదాపు కొంతవరకు నిజమవి తెలుస్తోంది. అయితే ఆయన కే.వి.ఎన్ ప్రొడక్షన్స్ నుంచి కూడా అడ్వాన్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ ఇప్పటికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు, కానీ టాప్ హీరోలతో ప్రాజెక్టులు సెట్ చేస్తోంది. ఇప్పటికే బాబీ-చిరంజీవి సినిమాతో పాటు తమిళంలో విజయ్ సినిమా, కన్నడలో యశ్ ‘టాక్సిక్’ సినిమా… -
Ari : పదో రోజూ ‘అరి’కి ఆదరణ
ఈ రోజుల్లో ఒక సినిమా వారం రోజులు ప్రదర్శితమవడమే గొప్ప విషయంగా మారింది. పెద్ద హీరోల చిత్రాలు సైతం వారాంతం వరకే సందడి చేసి, ఆ తర్వాత నెమ్మదిస్తున్నాయి. సినిమాకు బలమైన పాజిటివ్ మౌత్ టాక్ వస్తే తప్ప, రెండో వారం ఆడటం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో, గత వారం విడుదలైన ‘అరి’ చిత్రం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి నుంచీ మంచి… -
Varun-Tej : కొత్త లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్ తేజ్..!
మెగా హీరో వరుణ్ తేజ్ ఈ మధ్య కొంచెం కష్టకాలంలో ఉన్నాడు. గని, గంధీవధారి అర్జున వంటి వరుస పరాజయాలు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపించాయి. దీంతో కొత్తదనంతో కూడిన సినిమాలకే వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి దృష్టి “కొరియన్ కనకరాజు” చిత్రం పై ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక యాక్షన్ కామెడీగా రూపొందుతోంది. ఇందులో వరుణ్ మరోసారి కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్… -
Devisri Prasad: ‘ఎల్లమ్మ’ లో దేవిశ్రీప్రసాద్ జోడిగా స్టార్ బ్యూటీ ఫిక్స్!
సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఇప్పుడు హీరోగా కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. అవును! ప్రముఖ సంగీత దర్శకుడు నటుడిగా పరిచయం కాబోతున్న సినిమా పేరు ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేం వేణు ఎల్దండి దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తన సొంత బ్యానర్లో నిర్మించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేసే ఆలోచన చాలా కాలంగా తిరుగుతూనే ఉంది. పలు దర్శకులు ఆయనకు కథలు వినిపించినా, ఆయన ఎప్పుడూ… -
Anupama : సినిమా నాకు కేవలం కెరీర్ కాదు.. వ్యసనం
యంగ్ బ్యూటీ అనుపమ ఈ ఏడాది వరుసగా నాలుగు సినిమాలతో తెరపై సందడి చేసింది. వీటిలో ‘డ్రాగన్’, ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’, ‘పరదా’, ‘కిష్కంధపురి’. త్వరలో రానున్న ‘బైసన్’ చిత్రంతో ప్రేక్షకులను మళ్లీ అలరించడానికి అనుపమ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, సినిమాలు తనకు కేవలం కెరీర్ మాత్రమే కాకుండా, ఒక వ్యక్తిగత వ్యసనం లాంటి అనుభూతి అందిస్తున్నాయని తెలిపారు. Also Read : Siddu Jonnalagadda : ఒక్క చుక్క రక్తం… -
Balasaraswathi: గాన పితామహి బాలసరస్వతి ఇక లేరు..
తెలుగు సినీ సంగీత ప్రపంచానికి అపారమైన సేవలు అందించిన ప్రముఖ గాయని రావు బాలసరస్వతి (97) ఇక లేరు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఈ వార్తను అధికారికంగా వెల్లడించారు. 1928లో జన్మించిన బాలసరస్వతి చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. కేవలం ఆరేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించి, అద్భుతమైన స్వరం తో అందరినీ ఆకట్టుకున్నారు. ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమై, తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందారు.… -
Kiara Abbavaram : నా పై సింపతీ వద్దు.. కంటెంట్ నచ్చితేనే రండి..
టాలీవుడ్ వద్ద ఉన్న యంగ్ హీరోల్లో ఒకరైన కిరణ్ అబ్బవరం తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అనతి కాలంలోనే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఆయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే కెరీర్లో తొందరగా నెగిటివిటీని కూడా ఎదుర్కొన్న హీరోల్లో కిరణ్ ఒకరని చెప్పాలి. కొన్నిసార్లు విమర్శలు, కొన్నిసార్లు ట్రోల్స్ ఇవన్నీ చూసినప్పటికీ వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. అయితే Also Read : Sreeleela : ఏజెంట్ మిర్చిగా మారిన శ్రీ లీల… -
Andhra King Thaluka : రామ్‌ని పొగడ్తలతో ముంచెత్తిన భాగ్యశ్రీ..
ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఒకటి. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్ సే కాంబినేషన్ లో..మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ పై తన ఆశలన్నీ పెట్టుకున్నారు రామ్ పోతినేని. ఎందుకంటే స్కంద, ది వారియర్ వంటి ఫ్లాప్ సినిమాల తర్వాత ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని… -
Rowdy Janardhan : గ్రామీణ నేపథ్యంతో, ఫాదర్ సెంటిమెంట్ ఫుల్..!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరో బ్లాక్‌బస్టర్ కోసం రెడీ అయ్యాడు. ఇటీవలే ప్రారంభమైన సినిమా ‘రౌడీ జనార్దన’ను దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ నటించనున్నా ఈ చిత్రం ఇప్పటికే పూజాకార్యక్రమాలతో ప్రారంభమై, శరవేగంగా షూటింగ్ ఫేజ్‌లోకి అడుగుపెట్టింది. అయితే అభిమానుల ఆతృతను పెంచుతూ, ఈ సినిమా పై సోషల్ మీడియాలో ఆసక్తికర రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం,… -
Ravi Teja: “నా ఫేవరెట్ సినిమా ఈగల్.. కానీ జనాలకు అర్థం కాలేదు
మాస్ మహారాజా రవితేజ త్వరలో ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ 31న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి వచ్చిన ట్రైలర్ స్పందన చూస్తే, ఈసారి మాస్ మహారాజా పక్కా బ్లాక్‌బస్టర్ కోసం సెట్ అయ్యాడు అనిపిస్తుంది. గత కొద్దిరోజులుగా రవితేజ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న, కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇప్పుడు ‘మాస్ జాతర’పై ఆయన భారీ హోప్స్…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!