Bhagya Sri : యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగిపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో ఈ యంగ్ బ్యూటీ సెన్సేషన్ అయిపోయింది. మొన్ననే విజయ్ దేవరకొండ తో కింగ్డమ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం హీరో రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కూడా నటిస్తోంది. దీంతో ఆమె ట్రెండింగ్ లోనే ఉంటుంది.
Read Also : SKN : నిర్మాతలకు ఏం మిగలట్లేదు.. టికెట్ రేట్లపై ఎస్కేఎన్ కౌంటర్
ఈ మూవీ ప్రమోషన్ల కోసం భాగ్యశ్రీ బాగానే కష్టపడుతోంది. అందులో భాగంగానే తన అందాలను కూడా ఓ రేంజ్ లో ఆరబోస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇక తాజాగా మరోసారి ఫ్రాక్ లో రెచ్చిపోయింది. ఇందులో తన నడుము వంపులను చూపిస్తూ కుర్రాలను పిచ్చెక్కిస్తోంది ఈ బ్యూటీ. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
Read Also : Off The Record : పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో క్యాస్ట్ ఫీలింగ్..??