Home
Rrr
Rrr News
-
“భీమ్లా నాయక్” రేసు నుంచి తప్పుకోనున్నాడా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” విడుదల వాయిదా పడుతుంది అంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఎన్నిసార్లు రూమర్స్ వచ్చినా మేకర్స్ మాత్రం అంతే గట్టిగా తగ్గేదే లే అంటూ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సంక్రాంతి రేసుకు సిద్ధమంటూ సినిమా నిర్మాత “భీమ్లా నాయక్” ముందుగా ప్రకటించినట్టుగానే జనవరి 12న రానుందని స్వయంగా ప్రకటించారు. దీంతో కొన్ని… -
ముంబైలో “ఆర్ఆర్ఆర్” ఈవెంట్… మేకర్స్ నిర్ణయంతో ఫ్యాన్స్ కు షాక్
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” కోసం దర్శకుడు రాజమౌళి భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసారు. రీసెంట్గా అన్ని భాషల్లో ప్రెస్ మీట్లు పూర్తి చేసిన టీమ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సిద్ధమవుతోంది. “ఆర్ఆర్ఆర్” బృందం ముంబై నుండి ప్రారంభించి దేశంలోని ప్రధాన నగరాల్లో పలు భారీ ఈవెంట్లను ప్లాన్ చేసింది. ఈ శుక్రవారం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుక కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, చరణ్, తారక్ తో పాటు… -
బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్… తారక్, చరణ్ పిక్ వైరల్
ఈరోజు రాత్రి ముంబైలో జరగనున్న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సన్నద్ధమవుతోంది. అక్కడ ఈవెంట్ కోసం ఏర్పాట్లను పర్యవేక్షించడానికి చిత్ర బృందం మొత్తం ఇప్పటికే ముంబైకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ ‘ఆర్ఆర్ఆర్’ టీం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కు సంబంధించిన ఆసక్తికరమైన ఫోటోను “బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్” అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. ఈ… -
థియేటర్ల వారికి చుక్కలు… దానయ్యపై ఫోకస్!
సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జి.వో. 35ను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జ్ తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీవో 35 సస్పెండ్ అయిందనే సంతోషంలో ఉన్న వారికి ప్రభుత్వం నిర్ణయం ఓ విధంగా షాక్ అనే చెప్పాలి. ఇక దీనిపై హైకోర్టులో సోమవారం వాదనలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన ‘పుష్ప’పై ఈ ఎఫెక్ట్ బాగానే పడింది. అంతకు ముందు… -
ముంబైలో మెగా ఈవెంట్… ఉబెర్ కూల్ లుక్ లో రామ్ చరణ్
“ఆర్ఆర్ఆర్” మెగా ఈవెంట్ కోసం రామ్ చరణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముంబై చేరుకున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయానికి చేరుకున్న చరణ్ అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్స్ లో చరణ్ లెదర్ జాకెట్ తో, సన్ గ్లాసెస్ ధరించి ఉబెర్ కూల్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ మెగా ప్రమోషనల్ ఈవెంట్ ముంబైలో జరగనుంది. దీని కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ దాదాపు 9 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు… -
విడుదలకు ముందే ‘ఆర్ఆర్ఆర్’ హవా… అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
అందరూ ఎదురుచూస్తున్న సినిమా “ఆర్ఆర్ఆర్” హవా అప్పుడే మొదలైపోయింది. ఈ చిత్రం 7 జనవరి 2022 నుండి థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. యూఎస్‌లో రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల కానున్న “ఆర్ఆర్ఆర్” అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కొన్ని గంటల్లోనే అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్ అయినట్టు సమాచారం. “ఆర్ఆర్ఆర్” యూఎస్ లో జనవరి 6 మధ్యాహ్నం నుండి విడుదల అవుతుంది. Read Also : అత్తారింట్లో కత్రినా తొలి వంట..… -
‘ట్రిపుల్ ఆర్’ మరో రేర్ ఫీట్!
యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ తన కీర్తి కిరీటంలో మరో కలికి తురాయిని చేర్చుకుంది. కేవలం ఆరు రోజులలో ఐదు భాషల్లో ఈ మూవీ ట్రైలర్ ఫాస్టెస్ట్ గా 100 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. యూ ట్యూబ్ లో ఈ ఘనత సాధించిన తొలి… -
బాలయ్యతో జక్కన్న… ‘అన్‌స్టాపబుల్’ ఫన్ అండ్ ప్రమోషన్స్
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో స్టాప్ అనేదే లేకుండా ఫుల్ జోష్ లో కొనసాగుతోంది. తాజాగా ఆహా రిలీజ్ చేసిన ఫోటోలను బట్టి చూస్తుంటే త్వరలో ప్రేక్షకులకు బిగ్గెస్ట్ ట్రీట్ ఉండబోతోందని అర్థమవుతోంది. టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమను ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ బిగ్గెస్ట్ టాక్ షోలో పాల్గొనబోతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే… దర్శక దిగ్గజం రాజమౌళి, కీరవాణి. వీరిద్దరూ బాలయ్యతో కలిసి ‘అన్‌స్టాపబుల్’ షోలో ఫన్… -
“ఆర్ఆర్ఆర్” ట్రైలర్ చూశాక చెర్రీ, తారక్ రియాక్షన్… వీడియో వైరల్
డిసెంబర్ 9న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడంతో దేశవ్యాప్తంగా “ఆర్ఆర్ఆర్” మ్యానియా స్టార్ట్ అయ్యింది. గత రెండు మూడు రోజుల నుంచి వివిధ నగరాల్లో ప్రెస్ మీట్లకు హాజరు అవుతూ మేకర్స్ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు రాజమౌళితో పాటు చరణ్, తారక్, అలియా కూడా ఈ ప్రెస్ మీట్ లలో పాల్గొని మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే అసలు ఈ ఇద్దరు హీరోలూ ట్రైలర్ చూశారా ? చూస్తే… -
కూలెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి… లిస్ట్ లో ఏకైక భారతీయుడు జక్కన్నే !
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దాదాపు 99 శాతం సక్సెస్ రేటును కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకూ జక్కన్నకు అపజయమే ఎదురవ్వలేదు అన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎందరో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నప్పటి ఒక్క జక్కన్నకు తప్ప మరే ఇతర చిత్రనిర్మాతకి ఈ రికార్డు లేదు. ఈ డైరెక్టర్ ఇప్పుడు “ప్రపంచంలో 50 కూలెస్ట్ ఫిల్మ్ మేకర్స్”లో స్థానం సంపాదించాడు. వాస్తవానికి ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ దర్శకుడు రాజమౌళి…
తాజావార్తలు
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
-
Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?