Home
Rrr
Rrr News
-
నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ తో సామ్ రొమాన్స్ ?
‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మాగ్నమ్ ఓపస్ లో ఒక హీరోగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు ప్రారంభించాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. కొరటాల ‘ఆచార్య’ను పూర్తి చేసే పనిలో ఉంటే, ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మరోవైపు వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ… -
నెక్స్ట్ మూవీకి రామ్ చరణ్ షాకింగ్ రెమ్యూనరేషన్ ?
దర్శక దిగ్గజం రాజమౌళి మాగ్నమ్ ఓపస్ యాక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ డమ్ ను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత వరుసగా మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాశారు చరణ్. అందులో విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్సీ 15’ చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే ‘ఆర్సీ 16’కూడా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు జోరుగా సాగిస్తున్నారు టీం. ఈ నేపథ్యంలో చెర్రీ రెమ్యూనరేషన్ గురించి నేషనల్… -
పాము కాటుతో ఆసుపత్రి పాలైన సల్లూ భాయ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాము కాటుతో ఆసుపత్రి పాలయ్యారు. ఈరోజు తెల్లవారుజామున సల్మాన్ ఖాన్ తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో విషం లేని పాము కాటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కమోతేలోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు సల్మాన్ఈ. ఆయనను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించాక ఈ రోజు ఉదయం 9 గంటలకు డిశ్చార్జి చేశారు. పాము సల్మాన్ చేతిపై కాటేసినట్టు సమాచారం. మొత్తానికి తమ అభిమాన నటుడు పాము కాటు నుంచి క్షేమంగా… -
“ఆర్ఆర్ఆర్”తో ఒమిక్రాన్ కు చెక్… ప్రభుత్వానికి ఆర్జీవీ సలహా
కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. ఇప్పుడు మరోసారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచం మొత్తం భయాందోళనలను సృష్టించింది. తాజాగా బయటపడిన మరో వేరియంట్ డెల్మిక్రాన్ హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ప్రజలను జాగ్రత్తగా ఉండమని కోరుతూ, మరోమారు లాక్ డౌన్ పరిస్థితులు రాకుండా ఉండడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అయితే కొంతమంది ఇంకా కోవిడ్-19 వ్యాక్సిన్ ను తీసుకోలేదు. అది తీసుకుంటే కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా తగ్గుతుందనేది వైద్యుల సలహా.… -
రాజమౌళి దర్శకత్వంలో సల్మాన్… విలన్లుగా టాలీవుడ్ టాప్ స్టార్స్ !
మన దర్శక దిగ్గజం రాజమౌళి బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. పైగా సినిమాలో ఇద్దరు విలన్స్… వాళ్లిద్దరూ కూడా మన టాలీవుడ్ స్టార్స్ కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు జరిగింది ? అని ఆలోచిస్తున్నారా ?… అసలు విషయం ఏమిటంటే రాజమౌళి నిజంగానే సల్మాన్ ఖాన్ ను నిజంగానే డైరెక్ట్ చేశారు. అయితే అది సినిమాలో కాదు…. బుల్లితెరపై. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ పాపులర్ రియాలిటీ షో ‘బిగ్… -
అభిమానులకు చిరు, చరణ్ క్రిస్మస్ విషెస్
ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరూ ఈ ఆనందకరమైన సందర్భాన్ని జరుపుకోవడంలో బిజీగా ఉన్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ తమ అభిమానులకు, ప్రియమైన వారికి సోషల్ మీడియాలో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సైతం అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ స్పెషల్ వీడియో ద్వారా తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.… -
“ఆర్ఆర్ఆర్” టీంతో సల్మాన్ బర్త్ డే సెలెబ్రేషన్స్
2022 డిసెంబర్ 27న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఆయనకు మరో రెండ్రోజుల్లో 56 ఏళ్లు నిండుతాయి. అయితే ఈ బీటౌన్ సూపర్ స్టార్ మన సౌత్ స్టార్స్ తో కలిసి పుట్టినరోజు వేడుకలను సెలెబ్రేట్ చేసుకున్నారు. “ఆర్ఆర్ఆర్”ని ప్రమోట్ చేయడానికి దర్శకుడు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్‌లతో సహా సినిమాలోని ప్రధాన తారాగణం సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న “బిగ్ బాస్ 15″కి హాజరయ్యారు. ఈ… -
చెన్నైలో ‘ఆర్ఆర్ఆర్’ భారీ ఈవెంట్ డేట్ లాక్
ముంబై తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళి తన దృష్టిని దక్షిణాది వైపు మళ్లించాడు. ముంబైలో తారక్, చరణ్, రాజమౌళి “బిగ్ బాస్ సీజన్ 15” నుంచి “ది కపిల్ శర్మ షో”తో సహా ప్రముఖ టీవీ షోలలో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడ సినిమా విడుదలపై భారీగా హైప్ పెంచేశారు. ఇక ఇప్పటిదాకా బాలీవుడ్ పై పూర్తిగా ఫోకస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ఇప్పుడు సౌత్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సరికొత్త ప్లాన్స్ వేస్తోంది. తమిళంలో… -
“ఆర్ఆర్ఆర్”, “రాధేశ్యామ్”కు మరో సమస్య !
తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ చాలా పెద్దది. ఈ సమయంలో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర జరుగుతుంది. పెద్ద, చిన్న చిత్రాలన్నీ విడుదలవుతాయి. ఈ సమయంలో భారీ సినిమాల క్లాష్‌లు రాకుండా, వసూళ్లకు గండి పడకుండా ఉండేందుకు తెలుగు పెద్ద సినిమాలు ఇటీవలే ఒక అవగాహనకు వచ్చి, విడుదల తేదీలను మరోమారు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో మధ్యలో నుంచి ‘భీమ్లా నాయక్’ను తప్పించారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల అనిశ్చితి… -
‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ తో సల్మాన్ స్టెప్పులు… ఊర నాటు
“ఆర్ఆర్ఆర్” టీం తమ సినిమాను అన్ని విధాలుగా రెస్ట్‌లెస్‌గా ప్రమోట్ చేస్తోంది. ప్రస్తుతానికి బాలీవుడ్ పై దృష్టి పెట్టారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. అందులో భాగంగానే హిందీలో అత్యంత పాపులర్ అయిన టీవీ రియాల్టీ షో “బిగ్ బాస్ 15″కి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఎస్ఎస్ రాజమౌళి అతిథులుగా హాజరయ్యారు. స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోలో అలియా భట్ తెలుగులో కొన్ని మాటలు మాట్లాడింది. అంతేకాదు హోస్ట్ సల్మాన్ ఖాన్‌కి రామ్ చరణ్, తారక్ ఫేమస్…
తాజావార్తలు
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?