మెగా హీరోల అభిమానులు అంటేనే సేవకు, స్వచ్ఛంద కార్యక్రమాలకు పెట్టింది పేరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘RRR’ చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా రామ్ చరణ్ ట్రోఫీ – 2021′ పేరుతో క్లాసికల్ డాన్స్ ,వెస్టర్న్ డాన్స్, పాటల పోటీలు, సోలో యాక్టింగ్, షార్ట్ ఫిలిం మేకింగ్, బాడీ బిల్డింగ్ తదితర ఆరు విభాగాలలో డిసెంబర్ 9,10,11 తేదీలలో వైజాగ్ పబ్లిక్ లైబ్రరీ ఆడిటోరియం లో…
ఆర్ఆర్ఆర్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశం మొత్తం మారుమ్రోగి పోతున్నది. ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలు. ఈ మూవీ జనవరి 7 వ తేదీన విడుదల కాబోతున్నది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పేరుతో ఇప్పుడు బిర్యానీ పాయింట్లు కూడా వెలుస్తున్నాయి. సినిమా పరంగా ఆర్ఆర్ఆర్…
మోస్ట్ అవేటడ్ మూవీ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య అభిమానులు , ఓవర్సీస్ డిస్ట్రబ్యూటర్స్ బసవతారకం క్యాన్సర్ హాస్సటల్ లో జరుగుతున్న సేవాకార్యక్రమాలకు అండగా నిలిచారు. ఓరర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ గా తెలుగు పరిశ్రమలో చిర పరిచుతలైన వెంకట్ ఉప్పుటూరి , గోపీచంద్ ఇన్నమూరి గారు రాధాకృష్ణ ఎంటర్ టైన్మెంట్ ఎల్ ఎల్ పి నుండి ఐదు లక్షల రూపాయల చెక్ ని బాలాకృష్ణ గారికి అందజేసారు. టాలీమూవీస్ మోహాన్ కమ్మ రెండు లక్షలు, కెనెడా…
ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాలో పోటాపోటీగా విడుదల కానున్న విషయం తెలిసిందే. క్రిస్మస్, సంక్రాంతి రేసులో బడా సినిమాలు భారీగా పోటీ పడుతున్నాయి. అందులో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’ కూడా అందులో ఓ భారీ మూవీ. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో జరిగాయి. ఈ సందర్భంగా బాలయ్య…
నందమూరి ఫ్యామిలీలో నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ అంటే తెలుగు వారికి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ వారసత్వంగా నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టిన ఆయన తనయుడు బాలయ్య, మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే ఎన్టీఆర్ కుటుంబానికి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మాత్రం తీరని అగాధం నెలకొంది అన్నది విషయం జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ ను బాలయ్య చేరదీసిన సందర్భాలు…
“ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లలో దూకుడు పెంచేస్తోంది. నిన్న ఈ సినిమా నుంచి “సోల్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” అంటూ ‘జనని’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీంకు నెటిజన్ కు మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ అందరి సృష్టిని ఆకర్షిస్తోంది. అందరూ సోషల్ మీడియా ద్వారా ‘జననీ’ సాంగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే ఓ నెటిజన్ మాత్రం వెరైటీగా స్పందించాడు. Read…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త ఫ్యాషన్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఇటీవల కాలంలో ఆయన కన్పిస్తే చాలు ఎప్పటికప్పుడు స్టైలిష్ మేకోవర్ లో కన్పిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నారు. ఈరోజు ఉదయం మన సౌత్ స్టార్ ఇండో వెస్ట్రన్ లుక్‌లో కనిపించారు. స్టైలిష్ ఆలివ్ గ్రీన్ కుర్తా ధరించి కనిపించిన చరణ్ దానిని నల్ల ప్యాంటుతో జత చేశాడు. దేశీ లుక్ కు ఈ కుర్తాతో మంచి…
“ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లకు గ్రాండ్ లెవెల్లో సన్నాహాలు సిద్ధమవుతున్నాయి. ఈరోజు సోల్ ఆఫ్ ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్ ‘జనని’కి సంబంధించి విలేఖరుల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు రాజమౌళి అండ్ టీం. ఈ సమావేశంలో విలేఖరులను ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని రాజమౌళి రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఒకటొకటిగా ప్రశ్నలు అడగడం, వాటికి సమాధానాలు చెప్పుకుంటూ పోతే మ్యాటర్ ఎక్కడికో వెళ్తుందని, ఇది కేవలం ఈ సాంగ్ గురించేనని, ప్రమోషనల్ కార్యక్రమం కాదని క్లారిటీ ఇచ్చారు. ప్రమోషన్స్ అయితే…
టాప్ డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. “ఆర్‌ఆర్‌ఆర్” జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్, అప్డేట్స్ రూమర్స్ సినిమాపై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇక ఈ పాన్ ఇండియా సినిమాను విడుదల చేయడానికి రాజమౌళి వేస్తున్న ప్లాన్స్ అదిరిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.…