Home
Rrr
Rrr News
-
విడుదలకు ముందే “ఆర్ఆర్ఆర్” ప్రీమియర్స్… క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
థియేట్రికల్ ట్రైలర్ విడుదలతో దేశవ్యాప్తంగా “ఆర్ఆర్ఆర్” మ్యానియా మొదలైంది. గత రెండు రోజుల్లో వివిధ నగరాల్లో క్విక్ ఫైర్ ప్రెస్ మీట్లకు హాజరు కావడం ద్వారా మేకర్స్ కూడా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు. రోజులు గడిచేకొద్దీ హైప్ పెరుగుతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, విడుదలకు ముందు ప్రీమియర్ షోలు వేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు రాజమౌళి దర్శకత్వంతో వచ్చిన ‘బాహుబలి 2’ ప్రీమియర్లను ప్రదర్శించగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది.… -
మిగతా వాళ్ళు వేరు.. సిరివెన్నెల వేరు… : రాజమౌళి
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా “ఆర్ఆర్ఆర్”. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో సిరివెన్నెల రాసిన “దోస్తీ” పాట, దానికి సంబంధించి ఆయనతో ఆ సందర్భం, సమయం ఎలా జరిగింది? అనే ప్రశ్న ఎదురైంది రాజమౌళికి. Read Also : టాలీవుడ్ స్టార్ హీరోలపై అలియా కంప్లైంట్ దానికి జక్కన్న స్పందిస్తూ “అది… -
రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’… ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకున్నాడు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మొదటిసారిగా బాలీవుడ్ మీడియాను హ్యాండిల్ చేసిన ఎన్టీఆర్ వారి ప్రశ్నలకు ఎనర్జిటిక్ గా సమాధానాలు చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రెస్ మీట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ జర్నలిస్టులతో తన ఇంటరాక్షన్ సందర్భంగా యంగ్ టైగర్ కొన్ని అద్భుతమైన సమాధానాలు ఇచ్చాడు. అవి ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి. Read Also :… -
అజయ్ దేవ్ గన్ ముందు మేం పిల్లలం: జూనియర్ ఎన్టీఆర్!
మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళితో పాటు సీనియర్ నటుడు అజయ్ దేవ్ గన్, ఎన్టీయార్, అలియా భట్, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అజయ్ దేవ్ గన్ గురించి జూనియర్ ఎన్టీయార్ తన అభిప్రాయాన్ని చెబుతూ, అభిమానాన్ని చాటుకున్నాడు. అజయ్ దేవ్ గన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. అజయ్ దేవ్ గన్ తో… -
“ఆర్ఆర్ఆర్” ఈవెంట్ కు చరణ్ డుమ్మా… కారణం ఇదే !
‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో నిర్మాతలు ట్రైలర్‌ను ప్రదర్శించారు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ అద్భుతమైన ట్రైలర్‌ని చూసిన తర్వాత, బిగ్ స్క్రీన్‌పై సినిమాను చూసేందుకు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈరోజు ముంబయిలో సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ జరగనుంది. అక్కడ ట్రైలర్‌ను హిందీ మీడియాకు ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా… -
ముంబైలో వాలిపోయిన ఎన్టీఆర్… పిక్స్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన భారతదేశపు అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ ఈరోజు విడుదలైంది. పవర్ ఫుల్ ట్రైలర్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ట్రైలర్ ను చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్రబృందం. దూకుడుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్టు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ బృందం దేశంలోని 4 ప్రధాన నగరాలు… -
రౌద్రం… రణం…రుధిరం… రియల్ మ్యాజిక్ ఆఫ్ రాజమౌళి!
ప్రపంచ వ్యాప్తంగా ఎస్.ఎస్.రాజమౌళి చిత్రాలను అభిమానించే వారందరికీ కన్నుల పండుగ చేస్తూ ఆర్.ఆర్.ఆర్. ట్రైలర్ నేడు జనం ముందు నిలచింది. దీనిని చూసిన జనమంతా జనవరి ఏడు ఎప్పుడు వస్తుందా అన్న భావనకు లోనయ్యారంటే అతిశయోక్తి కాదు. ట్రిపుల్ ఆర్ అంటే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ తో పాటు టైటిల్ కు తగ్గట్టుగానే రౌద్రం... రణం...రుధిరం... అన్నీ కనిపించేలా ట్రైలర్ ను రూపొందించారు రాజమౌళి. ఈ ట్రైలర్ ను చూసిన వెంటనే సినిమా చూసేయాలన్నంత ఉత్సాహానికి… -
రఘురామపై వైసీపీ ఎంపీల వార్.. కేసులు త్వరగా విచారించాలి
వైసీపీ రెబల్ ఎంపీ, నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుపై వైసీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై ఉన్న కేసులను వీలైనంత త్వరగా విచారణ చేయాలన్నారు. లోక్ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీ.వీ. మిథున్‌రెడ్డి ఈమేరకు డిమాండ్ చేశారు. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై లోక్ సభలో వైయస్ఆర్సీపీ ఎంపీలు నిరసన తెలిపారు. బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు దోచిన స్కాంస్టర్ రఘురామకృష్ణరాజు. “భారత్ థర్మల్” పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల… -
బీస్ట్ మోడ్ లో భీమ్… “ఆర్ఆర్ఆర్” కొత్త పోస్టర్
“ఆర్ఆర్ఆర్” ఈరోజు వరుస అప్డేట్ లతో ప్రేక్షకుల దృష్టిని తమవైపుకు తిప్పుకునే పనిలో పడింది. సినిమా ప్రమోషన్స్ పరంగా సరికొత్త దారిలో వెళ్లే జక్కన్న ఈసారి కూడా అదే ప్రణాళికలో ఉన్నాడు. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసిన టీం ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్, పోస్టర్లు, సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు నెటిజన్లతో సరదా సంభాషణలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. మరో మూడు రోజుల్లో “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో… -
అమెరికాలో ఊర”నాటు” రచ్చ… ఖండాలు దాటిన ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్ క్రేజ్
తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ఇక విదేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజలు సైతం మన పాన్ ఇండియా క్రేజ్ ను మరింతగా పెంచేస్తూ అదే లెవెల్ లో సందడి చేస్తున్నారు. ఇటీవల విడుదలైన బాలకృష్ణ “అఖండ” సినిమా విషయంలోనూ ఏకంగా డల్లాస్ లో కార్ ర్యాలీ, సినిమా థియేటర్లలో కొబ్బరి కాయలు కొట్టడం వంటి హడావిడి జరిగింది. ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” విషయంలోనూ అలాంటిదే జరిగిందే. కానీ “ఆర్ఆర్ఆర్” ఇంకా విడుదల కాలేదుగా…
తాజావార్తలు
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
-
Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?