Manchu Vishnu: మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్ గా తప్పీకి తెలుగు నుంచి రెండు ఆఫర్లు వచ్చాయట. తన డేట్స్ ప్రకారం ఓ సినిమా చేసి మళ్లీ తెలుగులో బిజీ కావాలనుకుంటోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి కూడా ఆఫర్ వచ్చిందని టాక్.
Tammareddy Bharadwaja:ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ పై వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఏ ముహూర్తాన టీజర్ ను రిలీజ్ చేశారో కానీ అప్పటి నుంచి ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో, ట్రోలర్స్ నోటిలో నానుతూనే ఉంది.
Dil Raju: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వివాదం రోజురోకు పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఇక ఈ వివాదాలపై చిత్ర బృందం తమదైన రీతిలో సమాధానాలు చెప్తూ అభిమానులను శాంతి పర్చాలని చూస్తోంది.
Prabhas: రోజురోజుకు టాలీవుడ్ తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తోంది. పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకొని మిగతా ఇండస్ట్రీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మాట విదితమే. ముఖ్యంగా బాలీవుడ్ పై విజయం సాధించి టాలీవుడ్ విజయకేతనం ఎగురవేసింది.
AdiPurush: ఆదిపురుష్.. ప్రభాస్.. ఓం రౌత్.. బాలీవుడ్.. టాలీవుడ్ హీరో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఇవే పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆదిపురుష్ టీజర్ కానీ, పోస్టర్ కానీ రిలీజ్ చేయలేదని గోల చేసినవారే..
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీ ఎర్రకోటలోని రాంలీలా మైదానంలో వేడుకగా జరుగనున్న రావణదహన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానం అందింది.