టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు! ఇండియన్ స్క్రీన్ మీద అద్భుతమైన నటనతో అలరించిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా టాలీవుడ్లో రెండు మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో భాగం కాబోతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో గుప్పుమంది. అందులో మొదటిది.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. టైటిల్ అనౌన్స్మెంట్…
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read…
మున్నా మైఖేల్ మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన నిధి అగర్వాల్ అక్కడ అంతకు మించి అవకాశాలు రాక సవ్యసాచితో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేసింది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ ఇలా వరసగా తెలుగులో 3 సినిమాలు చేసింది. అందం, కాస్తో కూస్తో అభినయం, డ్యాన్స్ ఉన్నా కాని, తన కెరీర్ కి బ్రేక్ ఇచ్చే హిట్ మాత్రం రావడం లేదు. రామ్ పోతినేని సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ తో నిధి అగర్వాల్…
దర్శక దిగ్గజం రాజామౌళి దర్సకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న భారీ చిత్రం వారణాసి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ‘రుద్ర’ గ్లిమ్స్ కు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ జరుగుతోంది. Also Read : Tollywood : టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్.. ఎవరెవరి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే కాగా ఈ…
ఇండియన్ సినిమా మార్కెట్ లో టాలీవుడ్ హీరోలు చేస్తున్న సినిమాలు మరే ఇతర స్టార్స్ చేయడం లేదు. సొంత భాష దర్శకులనే కాదు పర భాష ఇండస్ట్రీ డైరెక్టర్స్ ను కూడా లైన్ లో పెడుతూ పాన్ ఇండియా మార్కెట్ పై జెండా ఎగరేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోల చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఎవరెవరి లైనప్ ఎలా ఉందొ ఓ సారి పరిశీలిస్తే.. ప్రభాస్ : రాబోయే 5 నుండి 6…
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ వేడుక జరిగింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సందీప్ వంగా తమ హీరోను ఎంత రెబల్ గా చూపిస్తాడోనని భారీ అంచనాలు పెట్టుకున్నాడు. Also Read : Kollywood : యు టర్న్…
గత సాయంత్రం రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ లాంఛ్ ను హైదరాబాద్ లో విమల్ థియేటర్ లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అనంతరం మారుతీ మాట్లాడుతూ ‘ ఈ సినిమా రిలీజ్ అయ్యాక కాలర్ ఎగరేసుకుంటారు ఇలాంటివి నేను చెప్పలేను ఎందుకంటే, ప్రభాస్ లాంటి కటౌట్ కి అవి చాలా చిన్న మాటలు అయిపోతాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ కి కారణం అయ్యాయి. తమ హీరోను ఉద్దేశించి…
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలలో నటిస్తున్న. ఈ రెండు సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో జరిపిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ వేడుక జరిగింది. అయితే చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ఫస్ట్ లుక్ లేదా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం మరో హంగామా మొదలైంది. పూజ…
Spirit : హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా ఘనంగా లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, తృప్తి దిమ్రి, సినిమా టీమ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరు చీఫ్ గెస్ట్ గా వచ్చి స్క్రిప్టును అందజేశారు. లాంచ్ తరువాత డైరెక్షన్ టీమ్‌తో కలిసి చిరంజీవి ఫోటో దిగారు. ఆ ఫోటోలో కనిపించిన ఇద్దరు యువకులు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్…
The Rajasaab : మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా 9 జనవరి 2026లో రిలీజ్ కాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగాఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. రెబల్ సాబ్ అంటూ సాగే ఈ సాంగ్ యూత్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంది. ఇందులో…