Prabhas Birthday Special: ‘ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా’గా ప్రభాస్‌ను తెలుగువారు కీర్తిస్తున్నారు. బహుశా ఈ అభినందనలు ఉత్తరాదివారికి రుచించక పోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ కంటే ముందు హిందీ చిత్రసీమకు చెందిన అమితాబ్ బచ్చన్, నసీరుద్దీన్ షా, ఓం పురి, ఇర్ఫాన్ ఖాన్ వంటి వారు హాలీవుడ్ మూవీస్ లోనూ నటించి మెప్పించారు. కానీ, ఓ ప్రాంతీయ కథానాయకుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో మెప్పించిన వైనం ఒక్క ప్రభాస్ విషయంలోనే ముందుగా సాధ్యమయిందని చెప్పవచ్చు. అందువల్ల…
Happy Birthday Rebel Star Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరు అంటే తెలియని వారు ఉండరు.. బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రభాస్.
Prabhas, Maruthi Movie : ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నారు. అయితే వీటితో పాటు ప్రభాస్ మరో సినిమాకు రెడీ అవుతున్నారు.
Pooja Hegde: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఫుల్ బిజీగా ఉంది. అన్ని భాషల్లోనూ తను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.
Prabhas: అభిమాని లేనిదే హీరోలు లేరులే అని వెంకటేష్ ఒక సినిమాలో పాడతాడు. అది అక్షర సత్యం.. ఒక హీరో ఎన్ని సినిమాలు తీసినా అభిమానులను సంపాదించుకోలేకపోతే ఆ హీరోకు విలువ ఉండదు.
AdiPurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించగా, కృతి సనన్ సీతగా కనిపించనుంది.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో పాటు ఒక చిన్న సినిమా కూడా చేస్తున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
Anushka:కన్నడ సినిమాలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. కెజిఎఫ్, విక్రాంత్ రోణ, చార్లీ లాంటి సినిమాలు ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Billa Special Show: స్టార్ హీరోల బర్త్ డేన వాళ్ళ సినిమాను స్పెషల్ షోగా ప్రదర్శించే సంప్రదాయం ఒకటి ఈ మధ్య కాలంలో ఊపందుకుంది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే. ఆ సందర్భంగా అతనితో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేంద్ర నిర్మించిన 'బిల్లా' చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ప్రదర్శించబోతున్నారు. జపాన్ తో మొదలు పెట్టి ఈ సినిమాను ఆ రోజు వివిధ దేశాల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దర్శకుడు మెహర్ రమేశ్ తెలిపారు.