Gopichand 30: భోగి రోజున బాలయ్య వదిలిన ‘రామబాణం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాస్ బిగ్గెస్ట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2లో బాలయ్య చేస్తున్న సందడి మరింత పెరిగింది. సీజన్ 1 కన్నా ఎక్కువ జోష్ తో సాగుతున్న ఈ సీజన్ 2కి ఇటివలే ప్రభాస్, గోపీచంద్ లు గెస్టులుగా వచ్చారు. ‘ఆహా’ క్రాష్ అయ్యే రేంజులో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ఈ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2లో బాలయ్య, గోపీచంద్ నటిస్తున్న నెక్స్ట్ కి టైటిల్ ని ఫిక్స్ చేశాడు. గోపీచంద్ కి ఉన్న సెంటిమెంట్ ని బేస్ చేసుకోని టైటిల్ పెట్టాను, ఇక నుంచి నువ్వు ‘అన్ స్టాపబుల్’గా ఉండాలి అందుకే నీ సినిమా పేరు ‘రామబాణం’ అంటూ బాలయ్య అనౌన్స్ చేశాడు. ఈ సమయంలో గోపీచంద్ పక్కనే ఉన్న ప్రభాస్ “మీరు ముహూర్తం పెడితే సినిమా సూపర్ హిట్ సర్. రామబాణం టైటిల్ బాగుంది” అన్నాడు. భోగి రోజున ఈ టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది.
Read Also: Unstoppable 2: బాలయ్యతో ప్రభాస్ ‘రాణి’ ఎవరో గోపీచంద్ చెప్పాడా!?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
God Of Masses #NBK Garu unveiled #Gopichand30 Title in the Presence of Darling #Prabhas @ #UnstoppableWithNBK2 🔥
🌟ing @YoursGopichand
A @DirectorSriwass Film@DimpleHayathi @IamJagguBhai @khushsundar @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/h8EDgtahEC— People Media Factory (@peoplemediafcy) January 14, 2023
‘God Of Masses #NBK Garu unveiled #Gopichand30 Title in the Presence of Darling Prabhas‘ అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పోస్ట్ చేసింది. గోపీచంద్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీని ‘శ్రీవాస్’ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటివరకూ శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. రెండూ సూపర్ హిట్స్ అవ్వడమే కాకుండా గోపీచంద్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గర చేశాయి. ఇప్పుడు ఈ డైరెక్టర్ హీరో కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమానే ‘రామబాణం’. బాలయ్య మంచి ముహూర్తంలో పెట్టిన టైటిల్, పక్కనే ఉన్న ప్రభాస్ సపోర్ట్, శ్రీవాస్-గోపీచంద్ ల హిట్ ట్రాక్… అన్ని కలిసి రామాబాణం సినిమాని అనౌన్స్మెంట్ తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేలా చేసింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు