Rajamouli: ప్రభాస్ తో పోల్చడం తప్పే.. ఆయనను కించపరచడం నా ఉద్దేశం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajamouli: సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలు ఎంతో జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏది కొంచెం అటుఇటు అయినా నెటిజన్లు ఆడేసుకుంటున్నాడు. ఇప్పుడే కాదు 15 ఏళ్ళ క్రితం అన్న మాటలను కూడా అవసరానికి తగ్గట్లు ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ కు స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా అతీతమేమి కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు పరిశ్రమను పాన్ ఇండియా లెవల్ కు తీసుకెళ్లిన రాజమౌళి సైతం ఈ ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నాడు. అయితే ఆ ట్రోలింగ్ ఏ విషయంలో అంటే.. ప్రభాస్ నటించిన బిల్లా రిలీజ్ సయమంలో జక్కన్న.. ప్రభాస్ ను బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో పోల్చాడు. అక్కడైవరకు బాగానే ఉన్నా “ధూమ్2 సినిమాలో హృతిక్ రోషన్‌ను చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు బిల్లా సినిమా ట్రైలర్ చూశాక అర్థమైంది ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్” అన్న పదం ఎందుకో చాలామందికి నచ్చలేదు. అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు.
ధూమ్ 2 నుంచి ఇప్పటివరకు హృతిక్ అదే బాడీని మైంటైన్ చేస్తున్నాడు. కానీ, ప్రభాస్ బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. అందుకే వారిద్దరిని పోల్చి చెప్పడం కన్నా, హృతిక్ ను జక్కన్న కించపర్చి మాట్లాడడం బాలేదని ట్రోల్స్ చేశారు. ఇక 15 ఏళ్ళ తరువాత ఈ విషయమై రాజమౌళి స్పదించాడు. అప్పటి వీడియోను ఇప్పుడు తీసుకొచ్చి ట్రోల్ చేయడం బాలేదన్నారు. ” 15 సంవత్సరాల క్రితం వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో తెలీదు. కానీ నేను ఒక విషయాన్ని అంగీకరించాలి. ఆ వీడియోలో నేను మాట్లాడిన పదాల ఎంపిక బాగాలేదు. హృతిక్‌ని కించపరచడం నా ఉద్దేశం కాదు. నేను అతడిని చాలా గౌరవిస్తాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో ట్రోలర్స్ కొంచెం చల్లబడినట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!