50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
vivo X300 FE Launch: వివో సంస్థ తన X300 సిరీస్‌లో భాగంగా vivo X300 FE స్మార్ట్‌ఫోన్‌ను రష్యాలో లాంచ్ చేసింది. గతేడాది చైనాలో విడుదలైన vivo S50 Pro mini తరహాలోనే దీని డిజైన్, ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ప్రధానంగా చిన్న స్క్రీన్ (Compact) ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని, మంచి స్పెసిఫికేషన్లతో రూపొందించబడింది.
ముఖ్యమైన ఫీచర్లు:
డిస్ప్లే:
6.31-అంగుళాల 1.5K LTPO AMOLED స్క్రీన్. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
Also Read
- Meta Layoffs: టెక్ ఉద్యోగులకు మరో షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ప్రకటన..
- CERT-In Warning: "హ్యాక్ చేసే ప్రమాదం".. టాటా కార్ల వినియోగదారులకు ప్రభుత్వ సంస్థ హెచ్చరిక..
- 9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
- భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
ప్రాసెసర్:
అత్యాధునిక Snapdragon 8 Gen 5 చిప్సెట్ ఇందులో ఉంది. ఇది గేమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్‌కు అద్భుతంగా పనిచేస్తుంది.
Earthquake: ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్.. ఇరాన్లో భూకంపం.. 4.1గా నమోదు
కెమెరా సెటప్:
వెనుక వైపు: 50MP ప్రధాన కెమెరా (Sony IMX921), 8MP అల్ట్రా-వైడ్ మరియు 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్) ఉన్నాయి.
ముందు వైపు: సెల్ఫీల కోసం 50MP ఆటోఫోకస్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ:
ఇంత చిన్న ఫోన్లో 6500mAh భారీ బ్యాటరీ ఉండటం విశేషం. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 40W వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్వేర్:
ఆండ్రాయిడ్ 16 (OriginOS 6) పై పనిచేస్తుంది. దీనికి 5 ఏళ్ల OS అప్డేట్స్, 7 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
మన్నిక:
దీనికి IP68 + IP69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే దుమ్ము మరియు నీటి నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది.
IMD Heatwave Alert: ఈ మూడు రోజులు బయట తిరిగితే చుక్కలే.. వాతావరణ శాఖ బిగ్ వార్నింగ్!
ధర:
ఈ ఫోన్ మూన్ వైట్, కూల్ పర్పుల్, గ్రాఫైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర 60,299 రూబుల్స్ (రూ. 70,166).
తాజావార్తలు
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
-
BrahMos Deal: డ్రాగన్ వెన్నులో వణుకు.. భారత్‌తో ఫిలిప్పీన్స్ భారీ బ్రహ్మోస్ డీల్! ఆట మొదలైంది..
-
APPSC Group 1 Evaluation Scam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఈడీ మెరుపు దాడులు.. కీలక ఆధారాల సేకరణ
-
Traffic Restrictions: దీపావళి వేళ చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!