సర్కారు వారి పాటతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను యూరప్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత.. త్రివిక్రమ్ సినిమాతో బిజీగా మారనున్నాడు మహేష్. ఇక ఈ సినిమా త్రివిక్రమ్ స్టైల్లో ఓ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోందని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో మహేష్‌ని గడ్డంతో చూపించబోతున్నాడని.. ప్రస్తుతం మహేష్ గడ్డం పెంచే పనిలో వున్నాడని చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహేష్ లుక్ కోసం…
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె మాళవిక ఇప్పటికే మలయాళ, కన్నడ చిత్రాలతో పాటు ఉత్తరాదిన తన అదృష్టం పరీక్షించుకుంటోంది. ఐదేళ్ల క్రితం ‘బియాండ్ ద క్లౌండ్స్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్ సినిమాల్లో కంటే కమర్షియల్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. అదే సమయంలో సినిమాల ఎంపికపై ఆచితూచి అమ్మడు అడుగులు వేస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్ ‘కభీ ఈద్ కభీ దివాలీ’ మూవీలో మాళవిక మోహనన్ నటించబోతోందనే…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి.. సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. అరవింద సమేత, అల వైకుంఠపురంలో.. వంటి హిట్ సినిమాల తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఎప్పుడో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ అప్పటికే మహేష్ ‘సర్కారు వారి పాటకు’ కమిట్ అవడంతో పాటు.. పాండమిక్ వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అవుతు వస్తోంది. ఇక ఇప్పుడు మహేష్ ఫ్రీ అవడంతో.. ఈ సినిమాకు రంగం సిద్దమవుతోంది.…
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ‘SSMB28’ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది కూడా! అయితే, అప్పట్నుంచి ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. మహేశ్ పూర్తిగా ‘సర్కారు వారి పాట’లో మునిగిపోవడంతో, అతడు ఆ సినిమా నుంచి ఫ్రీ అయ్యేదాకా SSMB28ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ రిలీజవ్వడం, అది మంచి విజయం సాధించడంతో.. SSMB28 ప్రాజెక్ట్ తిరిగి ట్రాక్‌లోకి వచ్చేసింది.…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా ఒకటి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ కలిసి ఈ సినిమా చేస్తుండడంతో.. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే.. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతున్నా, ఇంకా కార్యరూపం దాల్చుకోలేదు. ప్రీ-ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయని మేకర్స్ చెప్తున్నారు కానీ, ఇదెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్నదే స్పష్టత లేదు. ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్టులు, రాజకీయ వ్యవహారాల నుంచి…
ఒక హీరోయిన్ ఏ పాత్ర ఇచ్చిన చేయగలగాలి.. ఇలాంటి పాత్రలే చేస్తాను అని కూర్చుంటే.. అవకాశాలు అందుకోవడం కష్టం. నాటి తరం నాయికలు ఒకే హీరోకు చెల్లిగా చేశారు.. హీరోయిన్ గా చేశారు. అన్నాచెలెల్లిగా కన్నీళ్లు తెప్పించారు.. ప్రేమికులుగా రొమాన్స్ పండించారు. ఎలాంటి పాటలోనైనా ఒదిగిపోవడం హీరోయిన్ కు ఉండాల్సిన ప్రధాన లక్షణం.. ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా అలాంటి హీరోయిన్లలో ఒకరు.. హీరోయిన్ గా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ. నాన్ స్టాప్ నవ్వులతో పాటు తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ రూపంలో ‘ఎఫ్ 3’ కి అదిరిపోయే గ్లామర్ కూడా వుంది. అంతేకాదు గ్లామరస్ క్వీన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో అలరించబోతుంది. ఈ నెల 17న విడుదల కానున్న ‘ఎఫ్3’లోని ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ పాట.. పార్టీ సాంగ్ ఆఫ్ ది…
భారత చిత్రసీమలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో పూజా హెగ్డే ఒకరు. ఏ ముహూర్తాన ‘డీజే’ చిత్రానికి సంతకం చేసిందో ఏమో గానీ, అప్పట్నుంచి ఈమె దశ పూర్తిగా తిరిగిపోయింది. వరుజగా క్రేజీ ఆఫర్లు రావడం మొదలయ్యాయి. చూస్తుండగానే ఈ భామ పాన్ ఇండియా కథానాయికగా ఎదిగిపోయింది. అందుకే, క్రేజీ ప్రాజెక్టులకు ముందుగా ఈమెనే కన్సిడర్ చేస్తున్నారు. రీసెంట్గా హ్యాట్రిక్ ఫ్లాపులు చవిచూసినా సరే, క్రేజ్ మాత్రం తగ్గకపోవడంతో ఈమెకి ఇప్పటికీ భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.…
అంతర్జాతీయంగా పేరున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి పలువురు హీరోయిన్స్ తహతహలాడుతుంటారు. గతంలో ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ వంటి వారు ఈ ఫెస్టివల్ కు రెగ్యులర్‌గా అటెండ్ అయ్యేవారు. ఇక మకి కొందరు తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి కూడా వస్తుంటారు. ప్రస్తుతం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనటానికి ఈవెంట్ నిర్వాహకులు పాన్-ఇండియా అప్పీల్ ఉన్నవారిని ఆహ్వానించారట. మే 17న ప్రారంభమై 28న ముగిసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్‌పై నడవడానికి…