బుట్టబొమ్మ పూజా హెగ్డే అరుదైన గౌరవం అందుకుంది. చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం మన స్టార్ నటులకు చాలా తక్కువమందికి దక్కింది. ఇక ఈసారి మన బుట్టబొమ్మ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేయనుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భాయ్ బడ్జెట్ తో నిర్మించింది. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించగా, ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అన్ని భాషల్లో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించారు. భారీ అంచనాలతో మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ డ్రామా…
ఇటీవల మలయాళ రీమేక్ ‘భీమ్లా నాయక్’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో రీమేక్ లో నటించటానికి ఓకె చెప్పినట్లు వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’ సినిమాలో నటిస్తున్న పవన్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాతో పాటు తమిళ రీమేక్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. దీనికి త్రివిక్రమ్ రచన చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే తమిళంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన సూపర్…
తమిళ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ ఆయన కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆయన అభిమానులను సైతం నిరాశపరిచిన ఈ సినిమా ‘కెజిఎఫ్2’ దెబ్బకి అడ్రెస్ లేకుండా పోయింది. ‘కొలమావు కోకిల’, ‘డాక్టర్’ సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రిలీజ్ కి ముందు పాటలు హిట్ కావటంతో పుల్ హైప్ క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ తర్వాత తుస్సుమనిపించింది. రిలీజ్ తర్వాత సినిమా ప్లాఫ్…
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో పూజా హెగ్డే ఒకరు. ఆమె నటించిన గత రెండు చిత్రాలు “బీస్ట్”, “రాధే శ్యామ్” బాక్సాఫీస్ వద్ద చతికిలపడడంతో ఇప్పుడు ‘ఆచార్య’పై ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్పించిన పూజా హెగ్డే తీరైన కట్టూ బొట్టుతో బుట్టబొమ్మలా అద్భుతంగా కన్పించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పొడుగు కాళ్ళ సుందరి ‘ఆచార్య’తో హిట్ అందుకుని, మళ్ళీ ఫామ్…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బీస్ట్. ఏప్రిల్ 13 న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఫ్యాన్స్ ను నిరాశపర్చిన విషయం తెల్సిందే. రా ఏజెంట్ గా విజయ్ ను చూపించిన దర్శకుడు ఇంకొంచెం కథను బలంగా చూపించి ఉంటే సినిమా బావుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయాన్నీ విజయ్ తండ్రి కూడా చెప్పడం తమిళనాట హాట్ టాపిక్…
“రాధేశ్యామ్”తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభాస్ అభిమానులను నిరుత్సాహపరిచింది. ఆ సమయంలో సినిమా రిజల్ట్ పై ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశాయి సినీ వర్గాలు. అయితే ఇన్ని రోజులూ సైలెంట్ గా ఉండిపోయిన ప్రభాస్ తాజాగా…
“బీస్ట్” బ్యూటీ పూజా హెగ్డే శారీలో తన కిల్లర్ లుక్స్ తో చంపేస్తోంది. లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీలో పూజాహెగ్డే మెరిసిపోతున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బుట్టబొమ్మకు సౌత్ తో పాటు నార్త్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తున్న పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. “ఎఫ్3″లో…