భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన ఆచార్య సినిమాపై ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్ కరెక్ట్ కాదని, సిద్ధ పాత్రలోనూ రామ్ చరణ్ చేయకుండా ఉంటే బాగుండేదని ఆయన బాంబ్ పేల్చారు. సంగీతమూ సరిగ్గా కుదరలేదంటూ కుండబద్దలు కొట్టారు. ఇంకా �
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. పాన్ ఇండియా సినిమాలకు ఆమె బెస్ట్ ఛాయిస్ గా మారింది అంటే అతిశయోక్తి కాదు.
పూజా హెగ్దే అంటే చాలు అలా వైకుంఠపురం గుర్తు రావాల్సిందే. అందులో తమ అందాలతో అందరిని ఆకట్టుకోంది. ఈ సినిమాతో ఓక్రేజ్ సంపాదించుకున్న పూజాకు వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బీజీగా మారింది. ఈమె నటించిన సినిమాలు కొన్ని సక్సెస్ అయినప్పటికీ. చాలా వరకు ప్లాప్ కూడా అయ్యాయి. ఇటీవల పూజా హెగ్డే నట�
కొన్ని రోజుల నుంచి పాన్ ఇండియా స్టార్ యశ్ తదుపరి సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యిందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నర్తన్ దర్శకత్వంలో యశ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడని, ఈ సినిమాలోనే పూజా హీరోయిన్‌గా చేయనుందని ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తల్లో ఏమాత్రం వాస�
ఒక హీరోయిన్‌కి ఒకట్రెండు ఫ్లాపులు పడ్డాయంటే చాలు, ఆమెకు ఆఫర్లు మెల్లగా తగ్గుతూ వస్తాయి. ఆమె ఫ్లాప్ సెంటిమెంట్ ఎక్కడ తమ సినిమాలపై ప్రభావం చూపుతుందోనన్న ఉద్దేశంతో, తమ సినిమాల్లో తీసుకోవాలా? వద్దా? అని మేకర్స్ కాస్త జంకుతారు. కానీ, పూజా హెగ్డేకి మూడు ఫ్లాపులు వచ్చినా, ఆమెకు ఇంకా క్రేజీ ఆఫర్లు వస్తూన�
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే! చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతోనే అతడు తన స్టార్డమ్‌ని పక్కనపెట్టి, చిన్న రోల్ అయినా అది పోషించేందుకు ముందుకొచ్చాడు. ఇప్పుడు అదే సాన్నిహిత్యంతో పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ఓ అతిథి పా
బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం పూజా, విజయ్ దేవరకొండ- పూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘జనగణమణ’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక ఈ సినిమా కాకుండా మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నుంచి పూజా తప్పుకున్�
బుట్టబొమ్మ పూజా హెగ్డే కు చేదు అనుభవం ఎదురైంది.. విమాన సిబ్బందిలో ఒకరు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. గురువారం ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో వస్తున్న ఆమెపై విపుల్ నకాషే అనే ఉద్యోగి రూడ్ గా బిహేవ్ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడినట్లు పూజా తెలిపి�
హ్యాట్రిక్ ఫ్లాప్స్ వచ్చినా.. పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా భారీగా రెమ్యూనరేషన్‌గా పెంచేసి.. క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. అలాంటి ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి తప్పుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు ఎన్నో కారణాలు కూడా వినిపిస్తున్నాయి.. తాజాగా ఇప్పు
టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబులకు ఎంత క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ హీరోలతో కలిపి పని చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ నుంచి స్టార్ హీరోయిన్ల దాకా.. క్యూలో నిల్చొంటారు. అలాంటి ఆ ఇద్దరు హీరోలకు.. పూజా హెగ్డే హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మా