Home
Otr
Otr News
-
Off The Record : రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ, జోరుగా లాబీయింగ్
తెలంగాణ నుంచి రాజ్యసభ రేస్లో ఉన్న నాయకులు ఎవరు? ఉన్న రెండు సీట్లలో ఒకటి ఆల్రెడీ రిజర్వ్ అయిపోయిందన్నది నిజమేనా? అదే నిజమైతే…. ఎవరి కోసం రిజర్వ్ చేశారు? మిగిలి ఉన్న ఒక్క సీటు కోసం ఎంతమంది పోటీ పడుతున్నారు? ఎవరి అడ్వాంటేజ్ ఏంటి? అసలు ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది? తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. సహజంగానే….. ఆశావహుల ట్రయల్స్ మొదలైపోయాయి. కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్… -
Off The Record : ఒక్క ఓటుకు మూడు కోట్ల ఆఫర్..?
ఓటుకు కోట్లు…. ఒక్క ఓటుకు ఏకంగా మూడు కోట్ల రూపాయల ఆఫర్. అలా మూడిటికి 9 కోట్లు. ఎస్ మీరు విన్నది నిజమే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. చెప్పిన మొత్తమే కాదు, కావాలంటే ఇంకొంచెం సైతం అంటూ అక్కడ సూట్కేసులు పట్టుకుని తిరుగుతున్నారట. ఎక్కడుందా పరిస్థితి? ఏ ఎన్నికలో అంత డిమాండ్ పెరిగింది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయింది. ఈ మున్సిపల్ పీఠం కోసం… -
Off The Record : బీజేపీ పార్టీ అట్టర్ ఫ్లాప్ షోకు బాధ్యులు ఎవరు? MLA ఉన్నాకూడా ఎందుకీ దుస్థితి?
అక్కడ బీజేపీ మాటలు కోటలు దాటినా…. చేతలు గడప దాటలేదు ఎందుకు? గెలుస్తామనుకున్న మున్సిపాలిటీలో సింగిల్ డిజిట్ వార్డులకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది? కాషాయ పార్టీ అట్టర్ ఫ్లాప్ షోకు బాధ్యులు ఎవరు? పార్టీ ఎమ్మెల్యే ఉన్నచోట కూడా ఎందుకు ఆ దుస్థితి వచ్చింది? తప్పు ఎక్కడ జరిగింది.. లెక్కలు ఎలా తప్పాయి?లెట్స్ వాచ్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో.. బీజేపీకి పట్టుంది. కాషాయం కంచుకోటల్లో.. ఆర్మూర్ పట్టణం ఒకటని నమ్ముతారు ఆ పార్టీ పెద్దలు. అందుకు… -
Off The Record : తెలంగాణలో ఇద్దరు బీజేపీ ఎంపీల నిర్ణయంతో పార్టీ క్యాడర్ షాక్ అయ్యిందా?
తెలంగాణ బీజేపీ ఎంపీలు ఇద్దరు కాస్త తేడాగా వ్యవహరించారా? వాళ్ళ నిర్ణయంతో పార్టీ కేడర్ కూడా షాక్ అయిందా? ఆ మార్పు పార్టీకి తెలిసే జరిగిందా? లేక వ్యక్తిగతమా? ఎవరా ఇద్దరు లోక్సభ సభ్యులు? తేడా అనిపించేలా ఏం చేశారు? తెలంగాణలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. అందులో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో ఎవరు ఎవరితో కలిశారు, ఏం పంచుకున్నారన్నది చివరి వరకు ఉత్కంఠగా మారి…..… -
Off The Record : ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి.. కానీ వాళ్లు ఇంకా ఎదురు చూస్తూనే..!
తెలంగాణలో ఒక్కో ఎన్నిక వస్తోంది, ముగుస్తోంది. కానీ…. వాళ్ళు మాత్రం చకోర పక్షుల్లా ఎదురు చూస్తూనే ఉన్నారు. హమారా నంబర్ కబ్ ఆయేగా అంటూ కనిపించిన వాళ్ళనల్లా వాకబు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా ఆ.. ఆశలపల్లకి ఊరేంగింపులకు ముగింపు దొరుకుతుందా? మేటర్ కొలిక్కి వస్తుందా? అంత తీవ్రమైన ఎదురుచూపుల్లో ఉన్న ఆ నాయకులు ఎవరు? దేని కోసం చూస్తున్నారు? పదవి కోసమైనా… ఇతర ఏ ఛాన్స్ కావాలన్నా…. నిరీక్షణ అన్నది కాంగ్రెస్ పార్టీలో కామన్. అది పార్టీ… -
Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ స్ట్రాటజీ ఫెయిలైందా? లోకల్ లీడర్ల నిర్లక్ష్యమా?
తెలంగాణ బీజేపీ సరిగా వర్కౌట్ చేయలేకపోయిందా? వచ్చిన ఫలితాలే అంతంత మాత్రం అయితే… ఉన్న అవకాశాలను కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోయిందా? ఇంకాస్త దృష్టి పెడితే మరిన్ని పదవులు దక్కించుకోగలిగేదన్న మాటల్లో నిజమెంత? అనైతిక పొత్తులకు మేం వ్యతిరేకమంటూ చెప్పిన భారీ డైలాగ్స్ అన్ని చోట్ల ఎందుకు అప్లయ్ అవలేదు? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నచోట కూడా ఎందుకు మున్సిపాలిటీలను కైవసం చేసుకోసేకపోయింది కమలం? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొలిక్కి వచ్చేసింది. ఇంకో 11 మున్సిపాల్టీలు తప్ప… -
Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో BRS అంచనాలు ఎక్కడ తప్పాయి? వేసుకున్న లెక్కేంటి?
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంచనాలు ఎక్కడ తప్పాయి? పార్టీ వేసుకున్న లెక్కలేంటి? వాస్తవంలో జరిగిందేంటి? ఎన్ని ఛైర్మన్ పోస్ట్లు కొడతామని ముందు అనుకున్నారు? ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది? ఇప్పటికీ తగ్గకుండా… ఇంకా ఏయే మున్సిపాలిటమీద కారు పార్టీ అధిష్టానం ఆశలున్నాయి? లెట్స్ వాచ్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఎంత ఉత్కంఠ పెంచాయో… క్లైమాక్స్లో ఛైర్మన్స్ ఎంపిక కూడా అంతకు మించిన ట్విస్ట్లతో ఆసక్తి రేపింది. అయితే… ఈఎపిసోడ్లో బీఆర్ఎస్ గురించి ఇంట్రస్టింగ్గా మాట్లాడుకుంటున్నాయి… -
Off The Record : తెలంగాణ మునిసిపాలిటీల్లో సత్తా చాటుకున్న ఎంపీలు బండి సంజయ్, అరవింద్
అనుకున్నంత రేంజ్లో గెలవకున్నా…. ఆ ఇద్దరూ తెలంగాణలో బీజేపీ పరువు నిలబెట్టారా? పక్కా ప్లానింగ్తో తమ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్స్లో సత్తా చాటగలిగారా? పార్టీ అధినాయకత్వం కూడా ఇప్పుడు వాళ్ళ సేవల్ని విస్తృతంగా వాడుకోవాలని అనుకుంటోందా? వాళ్ళ సక్సెస్ ఫార్ములాకు కాషాయ పెద్దలు ఇంప్రెస్ అయ్యారా? ఎవరా ఇద్దరు? ఏం చేశారు? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖలో టాప్ టు బాటమ్ ఎవరికి వారు రకరకాల… -
Off The Record : కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ మధ్య మిత్రభేదం.. మధ్యలో BRS ఎంట్రీతో రసవత్తరం
అక్కడ పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చే ప్రయత్నం జరుగుతోందా? ఎన్నికలకు ముందు ఇద్దరు మిత్రులు కొట్టుకుని తమ ప్రత్యర్థికి ఛాన్స్ ఇచ్చారా? ఇప్పుడు ఆ ప్రత్యర్థే కీలకంగా మారి….. అయితే నా కేంటి అంటూ ప్రశ్నిస్తోందా? ఎవరా మిత్రులు, వాళ్ళ ప్రత్యర్థి? మేయర్ సీటు చుట్టూ ముసురుకుంటున్న రాజకీయ వివాదమేంటి? భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సిపిఐ, కాంగ్రెస్ మిత్ర పక్షాలన్నది మొన్నటి మాట. పంచాయతీ ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. ప్రస్తుతం మిత్ర భేదం… -
Off The Record : మున్సిపల్ ఫలితాలు పొలిటికల్ బ్రదర్స్ ని ఇరుకున పెట్టాయా?
ఆ ఇద్దరు రాజకీయ సోదరులకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు షాకిచ్చినట్టేనా? ఒక మంత్రి, పార్టీ పరంగా అత్యున్నత స్థానంలో ఉన్న నేత తాము ప్రతిష్టాత్మకంగా భావించిన చోట సత్తా చాటలేకపోయారా? సొంత బలంతో సీట్లో కూర్చోలేక మిత్రులతో మంతనాలు జరుపుతున్న ఆ నాయకులు ఎవరు? అక్కడైనా వారు సత్తా చాటతారా? కాంగ్రెస్ పార్టీలో పరపతి పెంచుకుంటారా? తెలంగాణ కాంగ్రెస్లో ఇద్దరూ పొలిటికల్ బ్రదర్స్. కలిసి మెలిసి పని చేస్తుంటారు. ఒకే సామాజికవర్గం కావడం ఇంకాస్త ప్లస్ అయి…
తాజావార్తలు
-
CBFC : తాజా నిబంధనలతో ఇండస్ట్రీలో కలకలం.. సెన్సార్ బోర్డుకు ఫిల్మ్ ఛాంబర్ లేఖ
-
Renu Desai: మెగా ఈవెంట్స్కి అకీరా, ఆద్యలు వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
-
Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?
-
CPS to OPS Conversion: ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. డెడ్లైన్ ఎప్పుడంటే..?
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
ట్రెండింగ్
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్పై కన్ను.. గుజరాత్ టైటాన్స్ది పెద్ద ప్లానే!