Home
Otr
Otr News
-
Off The Record : మెదక్ జిల్లాలో బీజేపీకి అభ్యర్థుల కరువు
ఆ జిల్లాలో బీజేపీకి బడా నేతలున్నా….మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు కరవయ్యారా..? రా… రమ్మని పిలుస్తున్నా ఎవ్వరూ అటువైపు చూడ్డం లేదా? అందుకే పక్క పార్టీల్లో అసంతృప్తులవైపు చూస్తున్నారా? ఎక్కడ జరుగుతోందలా? కాషాయ పార్టీకి ఎందుకా కష్టం వచ్చింది? ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి ఒక ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచారు రఘునందన్ రావు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి పార్టీ తరపున విజయం సాధించారు. దీంతో… -
Off The Rercord : జ్యోతుల ప్రకటన వెనక ఉద్దేశ్యాలపై కొత్త చర్చలు.. మంత్రి పదవి కోసమేనా ?
ఆ సీనియర్ ఎమ్మెల్యే టీడీపీ అధిష్టానాన్ని గట్టిగా ఇరుకున పెడుతున్నారా? ఇంకా మూడున్నరేళ్ళ టైం ఉండగానే…. వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? అది తన జీవిత కాల లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సంధిస్తున్న అస్త్రమా? లేక అంతకు మించా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటి ఆయన లక్ష్యం? జ్యోతుల నెహ్రూ…. జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే. మూడు పార్టీల నుంచి ఆరు సార్లు పోటీ చేసి…. మూడు విడతలు విన్ అయ్యారాయన. పేరుకు సూపర్ సీనియర్ అయినా…… -
OTR: మంత్రుల మెడ మీద పొలిటికల్ కత్తి వేలాడుతోందా?.. ఫలితాల ఆధారంగా గ్రేడింగ్?
తెలంగాణ మంత్రులు కొందరి మెడ మీద పొలిటికల్ కత్తి వేలాడుతోందా?.. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు స్పెషల్ టాస్క్ ఇచ్చారా?.. ఆ లక్ష్యాన్ని ఛేదించేదాన్ని బట్టే భవిష్యత్ అవకాశాలు, ఇతర వ్యవహారాలు ఆధారపడి ఉంటాయా?.. ఏంటా కొత్త టాస్క్?.. దాని గురించి పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?. తెలంగాణ మంత్రులకు కొత్త టాస్క్ వచ్చి పడింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు అప్పగించారు పార్టీ పెద్దలు. పార్టీ సింబల్‌తో సంబంధం లేకున్నా… ఆ… -
Off The Record : మంత్రి మొండి పట్టుపై పాత టీడీపీ కేడర్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మీద సొంత కేడరే అసంతృప్తిగా ఉందా? ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారంటూ పార్టీలోని ఓ వర్గం రగిలిపోతోందా? చెప్పి వెళ్ళాలి, చెప్పులేసుకుని వెళ్ళాలంటూ మినిస్టర్ పెడుతున్న కండిషన్స్ వాళ్ళకు మింగుడు పడ్డం లేదా? పైగా… పబ్లిక్‌లో పరువు తీస్తున్నారంటూ ఫైరవుతున్నారా? ఇంతకీ ఏ విషయంలో నారాయణకు, కేడర్‌కు మధ్య గ్యాప్ వచ్చింది? కార్యకర్తల అసంతృప్తికి కారణాలేంటి? ఏపీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణ మీద సింహపురి టీడీపీ కేరడ్ తీవ్ర అసంతృప్తితో ఉందట.… -
Off The Record : మీ ఊరా, మా ఊరా…? రా… తేల్చుకుందాం అంటూ సవాళ్ళు
సంక్రాంతి సీజన్లో కోడి పందేలకంటే ఎక్కువగా…. ఆ ఇద్దరు నేతల మధ్య పగలు రగులుతున్నాయా? నీ నియోజకవర్గానికి నువ్వేం చేశావో చెప్పమని ఒకరు సవాల్ చేస్తే… మరి నీ సంగతేంటంటూ మరొకరు రివర్స్‌లో వేలు చూపిస్తున్నారు. పందెం కోళ్లలా కాలు దువ్వుతున్న ఆ మహిళా నేతలు ఎవరు? ఎక్కడ పేలుతున్నాయి ఆ మాటల తూటాలు? రాయలసీమలో పొలిటికల్ పౌరుషాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన తాడిపత్రిలో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి,… -
Off The Record : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాచరణ ఏంటి..?
తెలంగాణ స్పీకర్ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలాంటి అడుగులు వెయ్యబోతున్నారు? స్పీకర్ ముందున్న కార్యాచరణ ఏంటి? తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటివరకు నిర్ణయాన్ని ప్రకటించేశారు స్పీకర్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. అనర్హత పిటిషన్ ల పై.. brs… -
Off The Recrod : ఇందూర్లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..!! తమ్ముడి పై అన్న అస్త్రం
ఆ కార్పొరేషన్ లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే.. ఆయన్ను రంగంలో దింపాలని హస్తం పెద్దలు భావిస్తున్నారా..? ఆ మాజీ మేయర్‌ను మరోసారి మేయర్ చేయాలని పార్టీ పెద్దల వ్యూహమా? రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి కట్టబెట్టి ఇందూరులో చక్రం తిప్పేలా ప్రణాళికలు వేస్తున్నారా.. ఇంతకీ ఉత్తర తెలంగాణలో కీలకమైన ఆ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు.. చేస్తున్న ప్లాన్ ఏంటి…ఎంపీ అర్వింద్ దూకుడుకు.. ఆయనతో చెక్ పెట్టించే స్ట్రాటజీ ఏంటి? మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు.. ప్రభుత్వం… -
Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ అనేక ప్రణాళికలు
చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు స్పేస్ లేకుండా పోయింది. అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది…? పార్టీ తరపున బీసీలకు రిజర్వేషన్ ని ఇస్తారా..? మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే వ్యూహమా? బీసీలకు జనాభా ప్రకారం అన్నిట్లో వాటా ఇస్తామని ప్రకటిస్తూ వచ్చింది కాంగ్రెస్. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా చట్టబద్ధంగా ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే ప్రభుత్వ ప్రయత్నాలన్నీ కోర్టులో పరిగణలోకి రాకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కోర్టులో ఉండడంతో త్వరలో జరగబోయే మున్సిపల్… -
Off The Record : రెండు రాష్ట్రాల జల జగడాలు రాజకీయ రంగు పులుముకున్నాయా?
రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలు రాజకీయ రంగు పులుముకున్నాయా? సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ వాపస్ తీసుకోవడంపై రాద్దాంతం పెరుగుతోందా? సివిల్ సూట్ దాఖలు చేస్తే తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా రిట్ పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం-నల్లమలసాగర్ అంశంపై రిట్… -
Off The Record : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఆ ఎమ్మెల్యేలు జనం సమస్యల్ని పక్కన పెట్టి సొంత వ్యవహారాల మీదే ఫోకస్ పెంచుతున్నారా? భూములు, ఇతర అడ్డగోలు దందాలతో అనుచరులు చెలరేగిపోతున్నా…. శాసనసభ్యులకు తెలియడం లేదా? లేక తెలిసి కూడా… మనోళ్ళే కదా…. మన పవర్‌ని వాళ్ళు కూడా అనుభవిస్తే, వసూలు చేసుకుంటే తప్పేంటని భావిస్తున్నారా? ఎవరా ఎమ్మెల్యేలు? ఏంటా తేడా వ్యవహారాలు? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారాలపై తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన…
తాజావార్తలు
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!