టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఒక వైపు నిర్మాతగా సినిమాలు తెరకెక్కిస్తూనే మరొకవైపు హీరోగా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘హిట్ 3’. గతంలో విడుదల అయినా రెండు సినిమాలకు కొనసాగింపుగా దీనిని తెరకెక్కించారు. హిట్ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలు ఇన్వెస్టిగేషన్ తరహాలో తీస్తే, ఇప్పుడు రాబోతున్న ‘హిట్ 3’ మాత్రం యాక్షన్, రక్తపాతం అనేలా తీశారు. ఇప్పటికే పిల్లలు సినిమా చూసేందుకు రావొద్దని నాని క్లారిటీ…
Vijayasanti : విజయశాంతి చేసిన ఒక్క కామెంట్ ఇండస్ట్రీలో రచ్చ లేపింది. పెద్ద హీరోలను, డైరెక్టర్లు, నిర్మాతలను కదిలిస్తోంది. అందరూ ఒకటే విషయంపై చర్చ జరుపుతున్నారు. ఇంతకీ రాములమ్మ దేనిమీద ఇంత పెద్ద రచ్చ లేపిందో తెలుసా.. అదే నెగెటివ్ రివ్యూల మీద. ఈ నెగెటివ్ రివ్యూల మీద గతంలో చాలా మంది మాట్లాడినా.. ఇంత రచ్చకు దారి తీయలేదు. అది వారి అభిప్రాయం అన్నట్టే ఇండస్ట్రీ మౌనంగా ఉండిపోయింది. సన్నాఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లో…
మెగాస్టార్ చిరంజీవి ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దీనికి నాని నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే చిరు రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి సరైన హిట్ పడకపోవడంతో, మెగా అభిమానులు ఈ సినిమా అయిన వారి అంచానాలను అందుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఓదెల డైరెక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.. చిరుతో ప్రాజెక్ట్ ని ఎలా దించుతాడో అనే ఆరాటంలో ఉన్నారు…
Nani : నేచురల్ స్టార్ నాని సినిమాల పట్ల ఎంత పాషన్ తో ఉంటారో మనకు తెలిసిందే. సినిమా కోసం తన పూర్తి ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తారు. అలాంటి నాని ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు. కానీ అతను ఓ డైరెక్టర్ కు క్లాస్ తీసుకున్నాడంట. సీరియస్ అయ్యాడంట. ఈ విషయాన్ని నాని స్వయంగా తెలిపాడు. నాని ప్రస్తుతం హిట్-3 సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మే 1న పాన్ ఇండియా స్థాయిలో…
Priyadarshi : టాలీవుడ్ లో నెగెటివ్ రివ్యూలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. సినిమా విడుదలైన రోజే రివ్యూలు ఇవ్వకుండా బ్యాన్ చేయాలంటూ సినీ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై హీరో ప్రియదర్శి స్పందించారు. రివ్యూలు రాయకుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదు అన్నారు. ‘సినిమా అనేది చాలా పెద్దది. దాన్ని రివ్యూలు రాయకుండా చూడటం అంటే కష్టం. అసలు అది సాధ్యం కూడా కాదు. సినిమాకు వెళ్లిన వారు అది ఎలా ఉందో చెప్పకుండా చూసే అధికారం మనకు…
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా మూడవ సినిమా తీసుకువస్తున్నారు. మొదటి రెండు సినిమాలుకు నిర్మాతగా వ్యవహరించిన నేచురల్ స్టార్ నాని ఇప్పుడు రాబోతున్న హిట్ – కేస్ 3లో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్నాడు. నాని సరసన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.…
‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. మొదటి సినిమాతోనే స్టార్ హోదా సంపాదించుకుంది. కానీ యష్ లాంటి స్టార్ హీరోతో కలిసి తెరపై మెరిసిన, ఆ తర్వాత మాత్రం ఆమె కెరీర్ ఊహించిన దిశగా సాగలేదు. తదుపరి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందులో విక్రమ్ సరసన చేసిన ‘కోబ్రా’ ఒకటి. అయినా సరే నిరుత్సాహ పడకుండా.. ఇప్పుడు టాలీవుడ్లో తన రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఉత్సాహంగా ఉంది శ్రీనిధి. ప్రస్తుతం…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘హిట్ 3’. విశ్వక్ సేన్ తో మొదలైన హిట్ ఫ్రాంచైజీ.. అడివి శేష్‌తో రెండో భాగంతో మరింత బలపడింది. ఇప్పుడు నాని అర్జున్ సర్కార్ పాత్రతో మూడో కేస్‌లో అడుగుపెడుతున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా, వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మింస్తున్నారు. ఇక మే 1న…
Nani : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే సుజీత్ తో సినిమా ఎప్పుడనేదానిపై ఇప్పుడు నాని క్లారిటీ ఇచ్చాడు. వీరిద్దరి సినిమా ఎప్పుడో ఫిక్స్ అయింది. కానీ మధ్యలో నాని వేరే డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. పైగా సుజిత్ అటు పవన్ కల్యాణ్ తో మూవీ చేస్తుండటంతో వీరిద్దరి మూవీ లేదేమో అనే ప్రచారం జరిగింది. మధ్యలో నాని ఉంటుందని ఓ సారి క్లారిటీ ఇచ్చాడు. కానీ ఎప్పుడు…
HIT 3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. నాని కెరీర్ లో ఫస్ట్ టైమ్ అత్యంత సీరియస్ పాత్రలో నిటిస్తున్నాడు. పైగా పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం కూడా ఇదే…