Home
Nani
Nani News
-
Ante Sundaraniki: మరో రెండు భాషల్లో కూడా.. సర్ప్రైజ్ లోడింగ్
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న “అంటే సుందరానికి” మూవీ జూన్ 10న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ… -
Dasara : నాని గ్యాంగ్ కు కష్టాలు !!
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు “దసరా” షూటింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాకి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. “దసరా”లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. “దసరా” సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల కాగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అందులో నాని బాడీ ట్రాన్స్ఫార్మేషన్ అందరినీ షాక్ కు గురి చేసింది. ‘దసరా’కు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్… -
Dasara : నాన్ థియేట్రికల్ రైట్స్… నాని కెరీర్లోనే మరో బిగ్ డీల్
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల “శ్యామ్ సింగ రాయ్” సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన నాని ఇప్పుడు “అంటే సుందరానికి”, “దసరా” వంటి డిఫెరెంట్ జోనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. “అంటే సుందరానికి” సినిమా షూటింగ్ పూర్తి కాగా, జూన్ 10న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో నాని ఇప్పుడు “దసరా” షూటింగ్ పై దృష్టి పెట్టాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాకి… -
Spark of Dasara : షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్… ఊర మాస్ లుక్ లో నాని
Spark of Dasara అంటూ తాజాగా “దసరా” చిత్రం నుంచి నాని ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇటీవల “శ్యామ్ సింగ రాయ్” సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దసరా” అనే మాస్ ఎంటర్టైనర్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, తాజాగా ఆసక్తికర అప్డేట్ ను… -
Happy Birthday Nani : నేచురల్ స్టార్ కు సెలెబ్రిటీల విషెస్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నాని తన అద్భుతమైన నటనతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడు. నాని 2005లో క్లాప్ డైరెక్టర్‌గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అదే సమయంలో రేడియో జాకీగా పని చేశాడు. 2008లో నాని రొమాంటిక్ కామెడీ ‘అష్టా చమ్మా’తో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత వైవిధ్యమైన పలు… -
HBD Nani : భలే భలే సింగరాయ…!
(ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు)‘నాని’ ఈ పేరే జనాన్ని ఇట్టే కట్టిపడేస్తుంది. తెలుగునాట ఎందరో నానీలు ఉన్నారు. చిత్రసీమలో మాత్రం నాని తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అతనికి ఎవరి అండాదండా లేకున్నా, తారాపథంలో తకధిమితై అంటూ సాగుతున్నాడు. నాని సినిమా వస్తోందంటే చాలు అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆశిస్తున్నారు జనం. నిజంగానే నాని చిత్రాల్లో ఏదో ఓ వైవిధ్యం ఇట్టే కనిపిస్తుంది.. అదీగాక నానిని చూడగానే మనకు బాగా పరిచయమున్న వాడిలా కనిపిస్తాడు.… -
‘శ్యామ్ సింగ రాయ్’ ఖాతాలో గ్లోబల్ రికార్డు
నేచురల్ స్టార్ నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” డిసెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది. జనవరి 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ అయిన ఈ చిత్రం ఓటిటిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ మూవీ ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. జనవరి 17 నుంచి 23 మధ్య ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి దిగ్గజ ఓటిటిలో 3,590,000 వ్యూ అవర్స్… -
“అన్‌స్టాపబుల్” ఫస్ట్ ఆప్షన్ బాలయ్య కాదట… ఆ ఇద్దరు స్టార్ హీరోలు !!
ప్రత్యేకమైన తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఇప్పటి వరకు వచ్చిన అత్యంత సూపర్ సక్సెస్ ఫుల్ షోలలో నందమూరి బాలకృష్ణ “అన్‌స్టాపబుల్” ముందు వరుసలో ఉంటుంది. కానీ షో సూపర్ హిట్ అయింది దాని కంటెంట్ లేదా అతిథుల వల్ల కాదు… బాలయ్య వల్ల, ఆయన స్టైల్, కొంచెం వ్యక్తిగత టచ్‌తో ప్రజెంట్ చేసిన విధానం వల్ల షో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాలయ్య హోస్టింగ్ నైపుణ్యాలు అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా… -
పెళ్లి చేసుకోమన్న వేశ్య… ‘శ్యామ్ సింగ రాయ్’ రియాక్షన్ చూడాల్సిందే !
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సాయి పల్లవి, నాని జంటగా నటించిన “శ్యామ్ సింగరాయ్” చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమాలో నాని అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్, ద్విపాత్రాభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ‘శ్యామ్ సింగ్ రాయ్’లో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా… ఇద్దరి పాత్రలూ ప్రత్యేకమే. మోడ్రన్ అమ్మాయిగా కృతి, దేవదాసీగా సాయి పల్లవి ఆకట్టుకున్నారు. ఇది పాక్షికంగా 1970లలో కోల్‌కతా నేపథ్యంలో పునర్జన్మ నేపథ్యంలో జరిగే కథ. తాజాగా… -
“అంటే సుందరానికి” షూటింగ్ పూర్తి
‘శ్యామ్ సింగ రాయ్’ సక్సెస్‌తో దూసుకుపోతున్న నాని ఇప్పుడు ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి” అనే సినిమాలో కనిపించనున్నాడు. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ వార్తను పంచుకుంటూ నాని ట్వీట్ చేశాడు. “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రానికి ఇది ముగింపు… #అంటే సుందరానికి” అంటూ నాని షేర్ చేసిన వీడియోలో చిత్రబృందం మొత్తం సంతోషంగా కన్పిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌ను ముగించినందుకు మొత్తం…
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!