నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే కానుకగా 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమా రెట్రోతో పోటీని ఎదుర్కున్న హిట్ 3 తోలి ఆట నుండే హిట్ టాక్ అందుకుంది. హింసపాళ్ళు…
నేచురల్‌స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్ 3. కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను నాని నటిస్తూ నిర్మించాడు. ఈ సిరీస్ నుండి గతంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దింతో ఇప్పుడు వచ్చిన హిట్ 3పై భారీ అంచనాలు ఉన్నాయి. మే 1న వరల్డ్ వైడ్…
నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘హిట్ 3’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచానాలకు మించి మంచి విజయం సాధించింది. నాని మరోసారి తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. ఓ వైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నప్పుడే.. మధ్య మధ్యలో నాని, శ్రీనిథి మధ్య సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెకండాఫ్ అంతా ట్విస్టులు, టర్నులతో అదిరిపోగా.. చివరి 40 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. హిట్ 1, 2…
మనకు తెలిసి సరైన చిత్రాలు రాక ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. ఏదో ఒక్క మూవీ హిట్ వస్తున్న క్రమంలో తప్పితే, మిగతా టైం లో అసలు తెలుగు చిత్రాలు ఏవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. దీంతో గత నెల రోజులుగా డిస్ట్రిబ్యూషన్ వర్గం చూస్తున్న నరకం అంతా ఇంతా కాదు. కొన్ని చోట్ల సింగల్ స్క్రీన్లు మూసేసే పరిస్థితి. కనీసం జీతాలు ఇచ్చేంత కలెక్షన్ రాకపోతే వాటి యాజమాన్యం అంతకన్నా ఏం చేస్తుంది. ఇలాంటి సమయంలో…
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘హిట్ 3’. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఇపుడు యూనానిమస్‌గా సాలిడ్ పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. అటు రివ్యూస్ సహా ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో.. హిట్ 3 మాస్ మేనియా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నాని. ఇక అందరినీ ఆకట్టుకొని ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్న…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్లో చూడబోతున్నాం అని ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే అర్ధం అయింది. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి వచ్చిన టూఫిల్మ్స్ మంచి హిట్ కొట్టడంతో హిట్…
నాని హీరోగా నటిస్తున్న “హిట్: థర్డ్ కేస్” సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన పహల్గాం అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా ఈ విషయాన్ని నాని ముందు ప్రస్తావించగా, ఆయన స్పందిస్తూ, నిజానికి పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రాంతంలో కాదు, కానీ ఆ చుట్టుపక్కల చాలా చోట్ల షూటింగ్ జరిపామని తెలిపారు. సుమారు పది రోజులపాటు ప్రశాంతంగా షూటింగ్ జరిగిందని, కానీ ఆ తర్వాత మా…
Hit-3 : నేచురల్ స్టార్ నాని నటించిన హిట్-3 మే1 న రిలీజ్ కాబోతోంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న మూడో సినిమా. ఇప్పటికే వచ్చిన రెండు పార్టులు మంచి హిట్ అయ్యాయి. అందుకే మూడో పార్టు మీద అంచనాలు పెరుగుతున్నాయి. పైగా ఎన్నడూ లేనంతగా ఇందులో వైలెంటిక్ పాత్రలో నటిస్తున్నాడు నాని. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ అంచనాలను పెంచేశాయి. దీంతో మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ టికెట్ల…
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు రాబోతున్న హిట్ 3 లో నాచురల్ స్టార్ నాని హీరోగా కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. శైలేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూడో సినిమా కావడం పక్కింటి అబ్బాయిలా ఉండే నానిని మోస్ట్ వైలెంట్ గా చూపించడం వంటి అంశాలు సినిమాపై…
Nani : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ షూటింగ్ టైమ్ లో సౌత్ ప్రేక్షకులపై కొన్ని కామెంట్స్ చేశారు. ‘నేను సౌత్ కు వచ్చినప్పుడు నన్ను చాలా మంది ఇష్టపడుతారు. వారంతా నన్ను భాయ్ భాయ్ అంటూ పలకరిస్తారు. నాతో ఫొటోలు దిగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఆ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నా సినిమాను చూడరు. నాపై…