Chiranjeevi : శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి కండీషన్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక పుస్తకం అయితే.. అందులో మెగాస్టార్ చిరంజీవిది ఒక పేజీ. ఇప్పటి తరానికి ఆయన అంటే వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్.. ఇలా ట్రోల్ చేస్తున్నారు కానీ. అసలు ఒకప్పుడు చిరంజీవికి ఉన్న కెపాసిటీ ఇండియాలో ఏ హీరోకి లేదు. చిరంజీవి సినిమా వస్తుందంటే కనీసం వారం, 10 రోజులు ముందు నుంచి థియేటర్‌ల దగ్గర హడావిడి జరిగేది. అంతెందుకు చిరంజీవి ఈవెంట్‌కు వస్తున్నాడంటే జనాలు వేలల్లో కాదు.. లక్షల్లో కదిలి వచ్చేవారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరో చిరంజీవి. ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే జీవితంలో అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు అనుకోని దర్శకుడు, నిర్మాత ఉండరు. డిస్టిబ్యూటర్‌లు సైతం చిరంజీవి సినిమాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవాళ్లు. అంటే దీని బట్ట అర్థం చేసుకోవచ్చు మెగాస్టార్ రేంజ్ ఎలాంటిదో.
Also Read: Allu Arjun : అల్లు అర్జున్ అట్లీ మూవీలో మృణాల్..!
Also Read
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
ఇక ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ సినిమాతో రూ.150 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డులు తిరగరాశాడు. కానీ ఆ తర్వాత రిలీజైన ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా ‘వాల్తేరు వీరయ్య’, ‘గాడ్ ఫాదర్’ వంటి చిత్రాలు కమర్షియల్‌గా బాగానే ఆడాయి. కానీ చిరు రెంజ్‌కు తగ్గట్లుగా మాత్రం ఆడలేదు అని చెప్పాలి. అయితే ప్రజంట్ చిరు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో మూవీ కమిట్ అయిన విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఈ చిత్రం రాబోతుంది. త్వరలోనే ఈ సినిమా పనులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే తాజాగా దర్శకుడు శ్రీకాంత్ కి చిరు కండిషన్ పెట్టినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఎంటా కండిషన్ అంటే.. ఈ సినిమా కోసం శ్రీకాంత్ ఓదెలను తీసుకొని, నాని మెగాస్టార్‌ని కలిసి ఈ సినిమా కథ వినింపించారట. ఆయనకు కథ నచ్చిన తర్వాత, శ్రీకాంత్ ఓదెలకు ఓ కండీషన్ పెట్టాడట. నాని ప్రొడ్యూస్ చేస్తేనే తాను సినిమాలో నటిస్తానని చిరు చెప్పడం విశేషం. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!