NANI : ‘ప్యారడైజ్’ కష్టాలు తీరినట్టే.. షూట్ స్టార్ట్ ఎప్పుడంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్-3’ సీక్వెల్ మరో రెండు రోజులలో థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా షూట్ ను స్టార్ట్ చేయనున్నాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ది ప్యారడైజ్ ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Padma Awards : బాలయ్య, అజిత్ కుమార్ కు పవర్ స్టార్ శుభాకాంక్షలు
Also Read
- Swasika: ఆమె నటిస్తే మూవీ హిట్టే.. 'ఏవోటీ'తో హ్యాట్రిక్ సాధిస్తుందా?
- Monalisa: కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా ఇప్పుడు ఎక్కడుంది? పెళ్లి తర్వాత జీవితం ఎలా మారింది?
- Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
- ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
కాగా ఇటీవల ఈ సినిమా బడ్జెట్ లేక ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్యారడైజ్ గ్లిమ్స్ కు వచ్చిన సూపర్బ్ రెస్పాన్స్ తో ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ రేట్ కోట్ చేయగా ఇంకా ఎక్కువ ఆశించిన మేకర్స్ మరో ఓటీటీ సంస్థను కూడా సంప్రదించడంతో అక్కడ బేరం తెగలేదని టాక్. తీరా ముందుగా వచ్చిన ఓటీటీ సంస్థ కోట్ చేసిన రేట్ తగ్గించడంతో కంగుతిన్న మేకర్స్ మొత్తానికి కిందా మీదా పడి మంచి ధరకే డీల్ క్లోజ్ చేసాడని సమాచారం. అన్ని అడ్డకుంలు దాటి ప్యారడైజ్ మే 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. చైల్డ్ ఎపిసోడ్ కు సంబందించి సీన్స్ ను తెరకెక్కించబోతున్నారు. హిట్ 3 ప్రమోషన్స్ ముగించి ఓ వారం ఆలస్యంగా ఈ షూటింగ్ లో నాని జాయిన్ అవనున్నాడని యూనిట్ టాక్. ఈ సినిమా బాలీవుడ్ విలన్ ను దించుతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. గతేడాది బాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘కిల్’లో విలన్ గా నటించిన రాఘవ్ జుయల్ ని ప్యారడైజ్ కోసం తీసుకున్నారని బజ్ నడుస్తోంది.
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: టెస్టుల్లో మరో అరుదైన ఘనత.. టాప్-10లోకి జస్ప్రీత్ బుమ్రా!
-
Can Beer Damage Your Kidneys: బీర్ తాగితే కిడ్నీలకు ఏం కాదనుకుంటున్నారా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
-
Hyderabad: అండాల దందా.. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..
-
India Slams Pakistan Army: సహజ వనరులను పాక్ సైన్యం దోచుకుంటోంది.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
-
GTA 5 to GTA 6: GTA 5 నుంచి GTA 6 వరకు.. 13 ఏళ్లలో భారత్‌లో వచ్చిన మార్పులపై పీఎం మోడీ పోస్ట్!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!