నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్-3’ సీక్వెల్ మరో రెండు రోజులలో థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా షూట్ ను స్టార్ట్ చేయనున్నాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ది ప్యారడైజ్ ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. Also Read…
Nani : ఈ నడుమ ప్రతి సినిమా ఫంక్షన్ లో కొన్ని రకాల ఛాలెంజ్ లు వినిపిస్తున్నాయి. విలన్ ను కనిపెడితే రూ.10 వేలు ఇస్తామని ఒకరు చెబుతున్నారు. కథ ఊహించి చెప్పిన వారికి బైక్ ఇస్తామని ఒక హీరో అంటున్నాడు. మంచి ప్రశ్న అడిగిన వారికి గోల్డ్ కాయిన్ ఇస్తామంటున్నారు. ఈ సినిమా హిట్ కాకపోతే మళ్లీ సినిమాలు తీయనని ఇంకో నటుడు.. ఇలా రకరకాల ఛాలెంజ్ లు వినిపిస్తున్నాయి. సరే వారంతా చిన్న స్థాయి…
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం.ఎప్పటికైనా సరే మహాభారతాన్ని తెరకెక్కిస్తానని గతంలో అనేక సార్లు జక్కన్న ప్రకటించాడు. అయితే ఏ ఏ పాత్రలకు ఎవరెవరిని తీసుకుంటారోనని చర్చ ఎప్పటినుండో ఉంది. అయితే రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో ఇప్పటికే ఇద్దరు హీరోలు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. మహాభారతంలో కీలకమైన శ్రీ కృష్ణడు పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అనుకున్నట్టు తెలిపాడు జక్కన్న. ఎన్టీఆర్ ను శ్రీ కృష్ణుడిగా…
హీరో నాని, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న ‘హిట్ 3’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మే 1న రాబోతున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్ను సైతం వేగవంతం చేస్తున్నారు. నానికి జోడీగా హీరోయిన్ శ్రీ నిధి శెట్టి నటిస్తుండగా బ్రహ్మాజీ ,సూర్య శ్రీనివాస్ ,రావు రమేష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక విడుదలకు 4 రోజులు మాత్రమే ఉండటంతో దేశమంతా తిరిగి మరి సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు…
Nani : ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే. ఒకప్పుడు సౌత్ ను చిన్న చూపు చూసిన బాలీవుడ్ ను.. ఇప్పుడు సౌత్ సినిమాలు శాసించే పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ హీరోలకు కూడా హిందీలో రాని కలెక్షన్లు.. మన తెలుగు హీరోలకు వస్తున్నాయి. దాంతో బాలీవుడ్ పని అయిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో నానికి ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వచ్చింది. ప్రస్తుతం హిట్-3 మూవీ ప్రమోషన్లలో నాని చాలా బిజీగా ఉంటున్నాడు.…
ఓ వైపు ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదని సినిమా నిర్మాతలు మొత్తుకుంటున్నారు. అటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా మంచి సినిమాలు ఏవి రావడం లేదు, ఆడియెన్స్ రావడం లేదని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అందుకు ఓటీటీ కారణం అని కొందరు అంటే కాదు సినిమాలు మంచివి రావడంలేదు అలాగే బాగున్నా సినిమాలకు టికెట్ రేట్స్ పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మరికొందరి వాదన. ఇలా కారణం ఏదైనా సరే థియేటర్స్ కు మునుపటిలా అయితే రావడంలేదనేది వాస్తవం.…
హిట్ ఫ్రాంచైజ్లో భాగంగా వస్తున్న మూడో చిత్రం హిట్ 3. ఈ సిరీస్లో మొదటి రెండు చిత్రాలు (హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా థర్డ్ ఎడిషన్ మే ఒకటవ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో మరోసారి చర్చ ఊపందుకుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రాబోయే చిత్రం…
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక పుస్తకం అయితే.. అందులో మెగాస్టార్ చిరంజీవిది ఒక పేజీ. ఇప్పటి తరానికి ఆయన అంటే వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్.. ఇలా ట్రోల్ చేస్తున్నారు కానీ. అసలు ఒకప్పుడు చిరంజీవికి ఉన్న కెపాసిటీ ఇండియాలో ఏ హీరోకి లేదు. చిరంజీవి సినిమా వస్తుందంటే కనీసం వారం, 10 రోజులు ముందు నుంచి థియేటర్ల దగ్గర హడావిడి జరిగేది. అంతెందుకు చిరంజీవి ఈవెంట్కు వస్తున్నాడంటే జనాలు వేలల్లో కాదు.. లక్షల్లో…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్లో చూడబోతున్నాం. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ తో ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ చుస్తే ఈసారి వైలెన్స్కే వణుకు పుట్టించేలా ఉన్నాడు నాని. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. Also…
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రల్లో హిట్ 3 ఒకటి. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో ఇదివరకు ఎప్పుడూ చూడని మాస్ యాంగిల్ లో రఫ్పాడించనున్నారు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ…