Nani : బాలీవుడ్ ను మనం కాపాడలేం.. నాని ఆసక్తికర కామెంట్స్
- టాలీవుడ్ సినిమాలకు పెరిగిన మార్కెట్
- బాలీవుడ్ లో మన సినిమాలకు కలెక్షన్లు
- నాని కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani : ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే. ఒకప్పుడు సౌత్ ను చిన్న చూపు చూసిన బాలీవుడ్ ను.. ఇప్పుడు సౌత్ సినిమాలు శాసించే పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ హీరోలకు కూడా హిందీలో రాని కలెక్షన్లు.. మన తెలుగు హీరోలకు వస్తున్నాయి. దాంతో బాలీవుడ్ పని అయిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో నానికి ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వచ్చింది. ప్రస్తుతం హిట్-3 మూవీ ప్రమోషన్లలో నాని చాలా బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన్ను బాలీవుడ్ ను మనమే కాపాడుతున్నాం అని అంటారా అని ఓ ప్రశ్న వేశారు. దానికి నాని స్పందిస్తూ.. నేను అయితే అలా అనుకోవట్లేదు. బాలీవుడ్ ను మనం కాపాడట్లేదు. కానీ బ్యాలన్స్ చేస్తున్నాం.
Read Also : Mahesh Babu : ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ.. ఏమన్నాడంటే..?
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సౌత్ సినిమాలకు భారీగా మార్కెట్ పెరిగింది. టాలీవుడ్ సినిమాలు నార్త్ లో మార్కెట్ ను సంపాదించుకున్నాయి. హిందీ సినిమాలతో సమానంగా మన సినిమాలకు ఓపెనింగ్ బాలీవుడ్ లో దక్కుతున్నాయి. కానీ బాలీవుడ్ ను మనం కాపాడట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఆ ఇండస్ట్రీ తిరిగి కోలుకుంటుందనే నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు నాని. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాల వైరల్ అవుతున్నాయి. ఆయన నటించిన హిట్-3 సినిమా మే-1న రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో చాలా బిజీగా ఉంటున్నాడు నాని. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
తాజావార్తలు
-
EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్‌తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
-
AP Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Mallu Ravi : కొండా సురేఖ వ్యవహారంపై మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
-
Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
-
Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!