స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. 2021లో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. గతేడాది డిసెంబర్లో రిలీజైన రెండో భాగం ‘పుష్ప 2: ది రూల్’ ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ వసూళ్లతో వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ను రూల్ చేసింది. ఓటీటీలోనూ ఈ సినిమాకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క మూవీతో ఇటు…
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో హిట్ ఫస్ట్ కేస్లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఇక ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తున్న హిట్ 3లో స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నాడు నాని . Also…
స్టార్ హీరో నాని ప్రజంట్ వరుస సక్సెస్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రాలో ‘ది ప్యారడైజ్’ ఇకటి. ‘దసరా’ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సెకండ్ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్…
ప్రజెంట్ ఇప్పుడు అంత సీనియర్ హీరోల హవా నడుస్తోంది.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు గడిచిపోయింది. కానీ చిరు నుంచి అంతటి భారీ హిట్ అయితే స్క్రీన్ మీద కనిపించలేదు. ఆయన రెంజ్కి తగ్గా మాస్ సినిమా అయితే రాలేదు. గతేడాది ‘భోళా శంకర్’ కూడా ఫ్యాన్స్ చాలా నిరాశపరిచింది. ఇక ఎప్పుడైతే చిరంజీవి ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల,…
టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. సినిమాకి సినిమాకి తన మార్కెట్ను పెంచుకుంటూ పోతున్నాడు. చివరగా ‘హయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో హిట్లు అందుకున్ని ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇందులో ‘హిట్ 3’ ఒక్కటి. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ‘హిట్’ నుంచి వస్తున్న 3వ చిత్రం ఇది. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రాన్ని వాల్పోస్టర్ సినిమా, నాని…
Court Movie : నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, రామ్ జగదీశ్ డైరెక్షన్ లో వచ్చిన కోర్టు మూవీ సంచలనాలు క్రియేట్ చేసింది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇప్పటికే రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి భారీ లాభాలతో దూసుకుపోతోంది. కొత్త సినిమాలు వచ్చినా కోర్టు మూవీకి కలెక్షన్లు తగ్గలేదు. అయితే ఈ సినిమా తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. యూఎస్ లో కూడా మిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు…
Keerthi Suresh : మహానటి కీర్తి సురేష్ రోజు రోజుకూ రెచ్చిపోతోంది. పెళ్లి అయినా సరే తగ్గేదే లే అన్నట్టు అందాల ఆరబోతకు తెర తీస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కుర్రాళ్లను ఉడికించే పని పెట్టుకుంది. రీసెంట్ గానే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఇప్పుడు టాలీవుడ్ లో నితిన్, వేణు యెల్దండి కాంబోలో వస్తున్న ఎల్లమ్మ సినిమాలో కూడా ఆమెనే నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దాంతో పాటు అటు నాని సినిమాలో కూడా…
Nani : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్క టీజర్ తోనే ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది. కథ, కథనం, వేష ధారణ మొత్తం డిఫరెంట్ గా ఉంది. అసలు ఈ సినిమా కథను కూడా ఎవరూ ఊహించలేకపోతున్నారు. దాంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.…
నేచురల్ స్టార్ నాని ప్రజంట్ హీరోగా, నిర్మాతగా ఫుల్ ఫామ్లో ఉన్నాడు. చివరగా ‘దసరా’ మూవీతో వచ్చిన నాని ప్రజంట్ వరుస సినిమాలు లైన్ పెట్టాడు. అందులో ‘ది ప్యారడైజ్’ మూవీ ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి, ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ లో నాని తన లుక్ తో షాక్ ఇచ్చాడు. రెండు జడలతో రా అండ్ రస్టిక్ లుక్లో కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘చరిత్రలో అందరూ…
వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన మూవీ ‘కోర్ట్’ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. హాస్య నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్…