Tarakaratna Family: నలభై ఏళ్ల వయసులోనే నింగికెగిసిన నందమూరి తారకరత్నకు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నివాళులర్పిస్తోంది. జనవరి నెల 27న కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.
PawanKalyan On Unstoppable:నందమూరి బాలకృష్ణ 'ఆహా'లో నిర్వహిస్తోన్న 'అన్ స్టాపబుల్'సీజన్ 2లోని 9వ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడమే పెద్ద విశేషంగా మారింది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడసాగారు.
PawanKalyanOnAHA: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అని పవన్ అభిమానులు ఓ పాట పాడేసుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు మొట్ట మొదటిసారి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే.
Pawan Kalyan: ఎప్పుడప్పుడు తెల్లవారుతుందా..? అని కాచుకు కూర్చున్నారు పవన్ అభిమానులు. ఎందుకు అంత ఎదురుచూపు అంటే.. రేపే కదా పవన్- బాలయ్య ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేది. మొట్ట మొదటిసారి పవన్ కళ్యాణ్..
Nandamuri Balakrishna: నటరత్న యన్టీఆర్ కు ఏడుగురు కొడుకులు ఉన్నా, వారిలో హరికృష్ణ, బాలకృష్ణనే ఆయన నటవారసత్వం స్వీకరించారు. అందునా బాలకృష్ణనే తండ్రిలాగా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. సదా తన తండ్రినే స్మరించే బాలకృష్ణకు సెంటిమెంట్స్ ఎక్కువ.
TarakaRatna: నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్న విషయం తెల్సిందే. గత మూడు రోజులుగా ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న.. ఇప్పటివరకు కన్ను తెరవలేదు.
Rajinikanth: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
Kajal Aggarwal: చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి బాగా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.