Nandamuri Balakrishna: బాలకృష్ణ- ప్రగ్యా యాడ్ చూశారా.. భలే ఉందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే వాణిజ్య ప్రకటనలు చేయడం మొదలుపెట్టాడు. ఒక పక్క సినిమాలు ఇంకోపక్క ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇప్పటికే రెండు యాడ్స్ లో కనిపించి షేక్ చేసిన బాలయ్య తాజాగా మూడో యాడ్ లో కనిపించి మెప్పించాడు. అదే.. వేగా జ్యువెలర్స్ & వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. కొన్నిరోజుల క్రితం వేగా జ్యువెలర్స్ & వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బాలకృష్ణ సంతకం చేసిన విషయం తెల్సిందే. ఇక ఈ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ షూట్ ను ఈ మధ్యనే ఫినిష్ చేసిన సంగతి విదితమే. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ కనిపించింది. ఈ జంట అఖండ సినిమాతో ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Jabardasth Venu: బలగం వివాదం.. దిల్ రాజుతో కాదు దమ్ముంటే నాతో మాట్లాడు
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఇకపోతే ఈ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నందమూరి బాలకృష్ణ- ప్రగ్యా నటన ఎంతో న్యాచురల్ గా ఉంది. ఇది యాడ్ లా కాకుండా ఒక తెలుగింటి పెళ్లిలా కనిపిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య రాయల్ లుక్ అద్భుతంగా ఉందని, ప్రగ్యా మహాలక్ష్మిలా మెరిసిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు. వేగా జ్యువెలర్స్ & వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ కోసం రెండు వాణిజ్య ప్రకటనలను షూట్ చేసినట్లు తెలుస్తోంది. మొదటి యాడ్ లో బాలయ్యతో ప్రగ్యా కనిపించగా.. రెండోవ దాంట్లో కన్నడ హీరోయిన్ సంజనా ఆనంద్ కనిపించింది. ఇక ఈ బ్రాండ్ కొత్త షోరూమ్ ను ఈ నెల 8 న విజయవాడలో బాలయ్య- ప్రగ్యా కలిసి ఓపెన్ చేయనున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ యాడ్స్ పై మీరు కూడా ఓ లుక్కేయ్యండి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!