Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికి తెల్సిందే. సినీ నటుడిగా, రాజకీయ నటుడుగా ఎంతోమందికి ఆయన ఇన్స్పిరేషన్. కానీ, పవన్ గా అందరికి తెల్సిన ఆయన కళ్యాణ్ బాబు గా చాలా తక్కువమందికి తెలుసు.
Unstoppable 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు అభిమానులందరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. మొట్టమొదటిసారి పవన్ ఒక టాక్ షో కు రావడం..
Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. మొదటి సీజన్ ను విజయవంతంగా ఎండ్ చేసిన బాలయ్య రెండో సీజన్ ను కూడా విజయవంతంగా ఎండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సినిమా, రాజకీయ నాయకులతో రెండవ సీజన్ ఫుల్ హాట్ హాట్ గా సాగింది.
Amigos: బింబిసార చిత్రం హిట్ తో జోరు పెంచేశాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఈ సినిమా తరువాత ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో అమిగోస్ ఒకటి.
Akkineni Nagarjuna: ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలో కూడా అందరి బుర్రలను తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న అసలు అక్కినేని నాగార్జునకు ఏమైంది.. ఆయనెందుకు మౌనం వహిస్తున్నాడు..
ఏపీ సీఎం జనగ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డా హీరో బాలకృష్ణ. హిందూపురం సరస్వతీ విద్యా మందిర్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ కంప్యూటర్లను పంపిణీ చేసారు. రాయలసీమలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసలు పోతున్నారని మండిపడ్డారు.
Nandamuri Balakrishna: నందమూరి- అక్కినేని కుటుంబాల మధ్య చిచ్చు రగిల్చిన వివాదం ఇప్పుడప్పుడే తెమిలేలా లేదు. ఇక ఈ విషయంపై అక్కినేని అభిమానులతో పాటు అక్కినేని నట వారసులు కూడా స్పందించారు.
Nara Lokesh: ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి ని రంగంలోకి దింపి ప్రచారాన్ని హోరెత్తించాడు.