నటరత్న నందమూరి తారక రామారావు, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్ళు అని తెలుగు సినీజనం పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఆ ఇద్దరు మహానటులు నేడు లేరు.
Minister Roja: మినిస్టర్ రోజా.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో గట్టిగా వినిపిస్తున్న పేరు. అన్న జగన్ కు సపోర్ట్ చేస్తున్నా అన్న పేరుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబును తన ఘాటు వ్యాఖ్యలతో ఏకిపారేస్తున్నారు. గత మూడు రోజులుగా రోజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ‘మా బాలయ్య బంగారం’ అనే ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ రెండు విషయాలు జరగడానికి కారణం బాలయ్య చేసిన ఒక మంచి పని బయటకి రావడమే. స్టార్ హీరోగా, ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి అధినేతగా వ్యవహరిస్తున్నాడు బాలయ్య. తన తల్లికి జరిగింది ఇంకొకరికి జరగకూడదు అనే సంకల్పంతో క్యాన్సర్ హాస్పిటల్ ని అన్ని విధాలా మెరుగు పరచి, పేషంట్స్ కి…
Nara Brahmani: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని ముందుకు దూసుకెళ్తోంది.
బాలయ్య హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఉంటుందో అఖండ మూవీ నిరూపించింది. లో టికెట్ రేట్స్ తో కూడా ప్రాఫిట్స్ రాబట్టిన బాలయ్య, తాజాగా వీర సింహా రెడ్డి సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ప్రమోషనల్ కంటెంట్ తో స్కై హై హైప్ ని క్రియేట్ చేసిన చిత్ర యూనిట్, భారి ఓపెనింగ్స్ ని రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందరి అంచనాలకి తగ్గట్లే హ్యుజ్ ప్రీబుకింగ్స్ ని సొంతం చేసుకోని వీర…
Unstoppble 2: గతవారం అన్ స్టాపబుల్ లో ప్రభాస్, గోపీచంద్ తో సందడి చేసిన బాలయ్య ఈ వారం వీరసింహారెడ్డి టీమ్ తో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. జనవరి 12 అనగా రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లోకి కంబ్యాక్ ఇస్తూ నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. బాలయ్య ఫ్యాన్ అయిన దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాలు పెంచుతూ వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా మరి కొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకి రాబోతోంది. తెలంగాణాలో జనవరి…