ఎవ్రీ వీకెండ్‌లానే ఈ వీకెండ్ కూడా మూవీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి పలు సినిమాలు, సిరీస్‌లు. బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన ఫోర్త్ ఫిల్మ్ అఖండ2 గత ఏడాది డిసెంబర్ 12న రిలీజైంది. థియేటర్స్‌లో సంక్రాంతి సీజన్ సినిమాలు స్టార్ట్ కావడంతో ఓటీటీ బాట పట్టింది. జనవరి 9 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2024 సంక్రాంతికి తమిళంలో రిలీజైన శివకార్తీకేయన్ ఫిల్మ్ అయలాన్ తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. రెండేళ్లుగా వాయిదా పడుతూ.. ఇప్పుడు…
హీరోయిన్స్‌గా కెరీర్ మహా అయితే ఐదేళ్లు… లేదా పదేళ్లు.. కానీ 23 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ హీరోయిన్గా దూసుకెళుతోంది నయనతార. ఇన్నాళ్ల కెరీర్లో ఒక్క ఏడాది కూడా రెస్ట్ తీసుకోలేదు. శ్రీ రామ రాజ్యం తర్వాత యాక్టింగ్‌కు ఫుల్ స్టాఫ్ పెడదామనుకున్నా కాలేదు. 2024లో మాత్రమే డాక్యుమెంటరీతో సరిపెట్టేసింది. విఘ్నేశ్ శివన్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా అదే ఫిజిక్.. అదే గ్లామర్ మెయిన్ టైన్ చేస్తూ.. భారీ ప్రాజెక్ట్స్ పట్టేస్తూ.. యంగ్ భామలకు…
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ ఆశించిన స్థాయి భారీ విజయం సాధించలేదనే ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య తదుపరి సినిమాలపై, అలాగే సరైన దర్శకుడి ఎంపికపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో బాలయ్య ఈ సారి కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అనే టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి. కొరటాల శివ, బాలకృష్ణ కాంబినేషన్ సెట్ అయితే…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ భారీ విజయం నేపథ్యంలో, చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ విలేకరుల సమావేశంలో పాల్గొని సినిమా ప్రయాణం మరియు తన అనుభవాలను పంచుకున్నారు. Also Read:SS Thaman: అఖండ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఘనవిజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొని మ్యూజిక్ కంపోజింగ్ వెనుక ఉన్న కష్టాన్ని, సవాళ్లను పంచుకున్నారు. సినిమాకు నేపథ్య సంగీతం (BGM) అందించడం ఒక సవాల్‌గా మారిందని తమన్ తెలిపారు. Also…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సెన్సేషన్ ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ భారీ విజయంపై చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ తాజాగా మీడియాతో ముచ్చటించి, సినిమా మ్యూజిక్ వెనుక ఉన్న శ్రమను వివరించారు. సినిమా విజయం…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను, ముఖ్యంగా ధర్మం, దేశభక్తి అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. Also Read: Boyapati Srinu : నన్ను చూసి అందరూ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పించిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో, డైరెక్టర్ బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విజయ విశేషాలను, ప్రేక్షకుల స్పందనను పంచుకున్నారు. Also Read…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా…
మోస్ట్ అవైటెడ్ సినిమా ‘అఖండ తాండవం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ లభించింది. ఈ నేపథ్యంలో కలెక్షన్లు కూడా గట్టిగానే వస్తున్నాయి. ‘ అఖండ’ సినిమా 2021లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ…