Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే వాణిజ్య ప్రకటనలు చేయడం మొదలుపెట్టాడు. ఒక పక్క సినిమాలు ఇంకోపక్క ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇప్పటికే రెండు యాడ్స్ లో కనిపించి షేక్ చేసిన బాలయ్య తాజాగా మూడో యాడ్ లో కనిపించి మెప్పించాడు.
NTR: నందమూరి తారక రామారావు కుటుంబం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి పరిచయం చేయనవసరం లేదు. ఆయన లెగసీని ముందు నడిపించే నట వారసులు ఎంతోమంది ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. పాన్ ఇండియా హీరోగా తారక్ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు.
నందమూరి ఫ్యామిలీ నుంచి స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసులుగా ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు స్టార్ హీరో స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య మూడున్నర దశాబ్దాలుగా TFIకి మెయిన్ పిల్లర్స్ లో ఒకడిగా ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతకి తగ్గ మనవడిగా టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నందమూరి వంశానికి సరైన వారసుడిగా, నందమూరి అనే ఇంటి పేరుతో పాటు తాత తారకరామారావు పేరుని కూడా పాన్ వరల్డ్ వరకూ తీసుకోని…
పిన్నవయసులోనే కన్నుమూసిన హీరో తారకరత్న గురించి, ఇప్పుడు నందమూరి అభిమానులు విశేషంగా చర్చించుకుంటున్నారు. నిజానికి తారకరత్న కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ లేకపోయినప్పటికీ, నందమూరి ఫ్యాన్స్ కు ఆయనంటే అంత అభిమానం!
Tarakaratna Family: నలభై ఏళ్ల వయసులోనే నింగికెగిసిన నందమూరి తారకరత్నకు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నివాళులర్పిస్తోంది. జనవరి నెల 27న కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.
PawanKalyan On Unstoppable:నందమూరి బాలకృష్ణ 'ఆహా'లో నిర్వహిస్తోన్న 'అన్ స్టాపబుల్'సీజన్ 2లోని 9వ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడమే పెద్ద విశేషంగా మారింది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడసాగారు.
PawanKalyanOnAHA: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అని పవన్ అభిమానులు ఓ పాట పాడేసుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు మొట్ట మొదటిసారి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే.
Pawan Kalyan: ఎప్పుడప్పుడు తెల్లవారుతుందా..? అని కాచుకు కూర్చున్నారు పవన్ అభిమానులు. ఎందుకు అంత ఎదురుచూపు అంటే.. రేపే కదా పవన్- బాలయ్య ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేది. మొట్ట మొదటిసారి పవన్ కళ్యాణ్..