Home
Mumbai Indians
Mumbai Indians News
-
Hardik Pandya: మా ఓటమికి కారణం అదే: హార్దిక్ పాండ్యా
Captain Hardik Pandya on Mumbai Indians Defeat: ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి కారణం అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. నేహాల్ వధేరా సూపర్ బ్యాటింగ్‌తో పోరాడే లక్ష్యాన్ని అందించినా.. తమ విజయానికి సరిపోలేదన్నాడు. తాము పుంజుకుంటామని ఎప్పుడూ నమ్ముతానని, కమ్ బ్యాక్ చేయాలంటే సాయశక్తులా పోరాడాలని హార్దిక్ చెప్పాడు. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. మంగళవారం లక్నో… -
MI vs LSG: ముంబైపై లక్నో విజయం.. రాణించిన స్టోయినీస్
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో లక్నో గెలుపొందింది. లక్నో.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్‌లో మార్కస్ స్టోయినీస్ (62) పరుగులు చేసి మరోసారి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
MI vs LSG: లక్నో ముందు స్వల్ప లక్ష్యం.. ముంబై ఎంత స్కోరు చేసిందంటే..?
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించింది. లక్నో బౌలర్లు చెలరేగడంతో ముంబై తక్కువ రన్స్ చేసింది. ఒకానొక సమయంలో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్.. నేహల్ వద్వేరా, టిమ్ డేవిడ్ ఆచితూచి ఆడటంతో ఓ మోస్తారు స్కోరును చేయగలిగింది. -
MI vs LSG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో..
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ముందుగా టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో ఇరుజట్లు ఉన్నాయి. మరోవైపు.. రెండు టీమ్ లు ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. -
DC vs MI: ఉత్కంఠ పోరులో ముంబైపై నెగ్గిన ఢిల్లీ..
శనివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ ముంబై ఇండియన్స్ గెలవగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లో విర విహారాన్ని సృష్టించింది. చివరకి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగులతో విజయం సాధించింది. Also read: LSG vs RR: టాస్ నెగ్గిన రాజస్థాన్… -
DC vs MI: సొంత గడ్డలో వీరవిహారం చేసిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ 258..
శనివారం న్యూఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ ముంబై ఇండియన్స్ గెలవగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లో విర విహారాన్ని సృష్టించింది. దానిని ఇన్నింగ్స్ మొత్తం కొనసాగించడంతో నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 257 పరుగులను సాధించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో… -
Jasprit Bumrah: ఏంటి బుమ్రా ఆ ప్రాక్టీస్.. ఓపెనర్‌గా రాబోతున్నావా ఏంటి..? వీడియో వైరల్..
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లో ఆడి, మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి 5 మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. ఇకపోతే ముంబై ఇండియన్స్ తర్వాత మ్యాచ్ ఏప్రిల్ 27న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్… -
IPL 2024: సొంత ఆటగాడినే హేళన చేస్తారా.. ఇకనైనా ఆపండి! అక్రమ్ ఫైర్
Wasim Akram Slams India Fans: రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఐపీఎల్ 2024 మ్యాచ్‌ల సందర్భంగానూ ప్రేక్షకులు అతడిని హేళన చేశారు. ముఖ్యంగా వాంఖడేలో ఫాన్స్ హార్దిక్‌ను ఆటాడుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్ తీరును తప్పుబట్టారు. అయినా వారిలో ఎలాంటి మార్పు లేదు. తాజాగా పాకిస్థాన్ మాజీ స్టార్ వసీమ్ అక్రమ్ ఫ్యాన్స్‌పై మండిపడ్డాడు. సొంత ఆటగాడినే… -
Hardik Pandya: హార్దిక్ పాండ్యాను హెచ్చరించిన అంబానీ ఫ్యామిలీ.. ముంబై గెలవకపోతే..!
Is Ambani Family Warns Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గతంలో మాదిరిగానే ఈ సీజన్లోనూ ఆలస్యంగా గెలుపు బాట పట్టిన ముంబై.. హ్యాట్రిక్ ఓటములతో వెనకపడిపోయింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో 3 గెలిచి, 5 ఓడిపోయింది. ప్రస్తుతం ముంబై 6 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ముంబై ఆడాల్సిన తదుపరి ఆరు మ్యాచ్‌ల్లో కనీసం 5 గెలిస్తేనే.. ప్లే ఆఫ్‌కు అవకాశాలు ఉంటాయి.… -
Ambati Rayudu-Mumbai: ముంబై ఇండియన్స్‌కి ఆడితే బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
Ambati Rayudu about Mumbai Indians Environment: ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుందన్నాడు. చెన్నై జట్టులో మెరుగైన వాతావరణం ఉంటుందన్నదని పేర్కొన్నాడు. ముంబైకి గెలుపే లక్ష్యంగా ఉంటుందని, చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో ముంబై, చెన్నై జట్లకు రాయుడు ఆడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!