ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు గురించి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఐదుసార్లు టైటిల్ సొంతం చేసుకున్నారు. ఆ జట్టుకు కెప్టెన్ గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అంతేకాకుండా.. క్రికెట్ అభిమానులకు ఆ టీమ్ అంటే ఎంతో పిచ్చి. అలాంటిది గత సీజన్ తమ అభిమానులను ఎంతో నిరాశపరిచింది. అందుకోసమని 2024 సీజన్ పై ముంబై ఇండియన్స్ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో జట్టులోకి విదేశీ ప్లేయర్లును తీసుకునే ఆలోచనలో ఉంది.
Chandrayaan 3 Successfully Landed on Moon And India Will Win World Cup 2023: భారత్ వేదికగా ఆక్టోబర్ 5 నుంచి సెప్టెంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత సొంత గడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2011లో సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత్.. ఈసారి కూడా గెలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఈ…
Nicholas Pooran Hits Fastest Hundred in Major League Cricket: విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్‌ఎల్‌సీ)లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎమ్‌ఎల్‌సీ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ తరఫున ఆడిన పూరన్.. 40 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకుని ఈ రికార్డు తన పేరుపై లికించుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 10 ఫోర్లు,…
MI New York Wins MLC 2023 Title after Nicholas Pooran Smashesh Hundred: మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్‌ఎల్‌సీ) 2023 టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ నిలిచింది. సోమవారం డల్లాస్‌లో జరిగిన ఎమ్‌ఎల్‌సీ 2023 ఫైనల్‌లో సీటెల్ ఓర్కాస్‌పై ముంబై న్యూయార్క్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీటెల్ నిర్ధేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ముంబై 16 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ముంబై కెప్టెన్, విండీస్ హిట్టర్ నికోలస్…