ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లోనైనా గెలవాలని చూస్తుంది. ఇక మొత్తం ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 16 సార్లు ఎదురుపడ్డగా ముంబై, హైదరాబాద్ రెండు సమానంగా 8 మ్యాచ్ లలో విజయం సాధించాయి. ఐపీఎల్ లో ముంబై పైన మిగిత అన్ని జట్ల కంటే సన్‌రైజర్స్ కే…